MovieGQ

Nenante Naaku

Oosaravelli (2011) · Track 2 of 8

Song Details

Lyrics

నేనంటేనే నాకు చాలానే ఇష్టం నువ్వంటే ఇంకా ఇష్టం హో ఏచోటనైనా ఉన్నా నీకోసం నా ప్రేమ పేరు నీలాకాశం చెక్కిల్లు ఎరుపయ్యే సూరీడు చూపైనా నాచెయ్యి దాటందే నిను తాకదే చెలి వెక్కిల్లు రప్పించే ఏ చిన్ని కలతైనా నాకన్ను తప్పించి నిను చేరదే చెలీ చెలీ చెలీ నేనంటేనే నాకు చాలానే ఇష్టం నువ్వంటే ఇంకా ఇష్టం హో హో హో వీచే గాలీ నేను పోటీ పడుతుంటాం పీల్చే శ్వాసై నిన్ను చేరేలా నేల నేను రోజు సర్దుకుపోతుంటాం రాణి పాదాలు తలమోసేలా హో హో పూలన్నీ నీసొంతం ఓ ఊల్లన్నీ నాకోసం ఎండల్ని దిగమింగే నీడనై ఉన్నా ఏ రంగు నీ నేస్తం ఆదేగ నా నేస్తం నీ నవ్వుకై నేనే రంగే మార్చెనా హో నేనంటేనే నాకు చాలానే ఇష్టం నువ్వంటే ఇంకా ఇష్టం చేదు బాధ లేని లోకం నేనవుతా నీతో పాటే అందులో ఉంటా ఆట పాటా ఆడే బొమ్మై నేనుంటా నీ సంతోషం పూచి నాదంటా చిన్నారి పాపలకు చిన్నారి ఎవరంటే నీవంక చూపిస్తా అదుగో అనీ ప్రియాతి ప్రియమైన ప్రయాణం ఏదంటే టకాలని చెప్పేస్తా నీతో ప్రేమని నేనంటేనే నాకు చాలానే ఇష్టం నువ్వంటే ఇంకా ఇష్టం హుం హుం హుం హే హే హే హొ హొ హొ హుం హుం హుం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Oosaravelli

See All