MovieGQ

Brathakaali

Oosaravelli (2011) · Track 1 of 8

Song Details

Lyrics

పెల పెల పెల మంటు పిడుగల్లే పెదవిని తాకింది తొలిముద్దు సర సర సర మంటు విషమల్లే నర నరం పాకింది తొలి ముద్దు గబ గబ గబ మంటు గునపాలే మెదడును తొలిచింది తొలిముద్దు ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లే ఎదురుగ నిలిచింది తొలి ముద్దు పెల పెల పెల మంటు పిడుగల్లే పెదవిని తాకింది తొలిముద్దు ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లే ఎదురుగ నిలిచింది తొలి ముద్దు హే వదలనులే చెలి చెలీ నిన్నే మరణం ఎదురు వచ్చినా మరవనులే చెలి చెలీ నిన్నే మరుజన్మెత్తినా బెదరనులే ఇలా ఇలా భూమే నిలువున బద్దలైనా చెదరదులే నాలో నువ్వే వేసే ముద్దుల వంతెన శరీరమంతా తిమిచీరే ఫిరంగిలాగ అది మారే కణాలలో మధురణాలలే కదిపి కుదుపుతోంది చెలియా ఆ ఆ బ్రతకాలీ ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే చంపాలీ ఈ ఈ ఈ వెంటాడే చావునే బ్రతకాలీ ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే చంపాలీ ఈ ఈ ఈ వెంటాడే చావునే పెల పెల పెల మంటు పిడుగల్లే పెదవిని తాకింది తొలిముద్దు ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లే ఎదురుగ నిలిచింది తొలి ముద్దు ఒక యుద్ధం ఒక ధ్వంసం ఒక హింసం నాలో రేగెనే ఒక మంత్రం ఒక మైకం నాలో మోగెనే ఒక జనణం ఒక చలనం ఒక జ్వలనం నాలో చేరెనే ఒక స్నేహం ఒక దాహం నాలో పొంగెనే గతాల చీకటిని చీల్చే సతగ్నులెన్నో అది పేల్చే సమస్త శక్తినిచ్చే నీ స్పర్సే ఓ ఓ చెలియా ఆ ఆ బ్రతకాలీ ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే చంపాలీ ఈ ఈ ఈ వెంటాడే చావునే ఒక క్రోదం ఒక రౌద్రం భీభత్సం నాలో పెరిగెనే ఒక సాంతం సుఖ గీతం లో లో కలిగెనే ఒక యోధం ఒక యజ్ఞం నిర్విగ్నం నన్నే నడిపెనే ఒక బంధం ఒక భాగ్యం నాకై నిలిచెనే భయాల గోడలను కూల్చే కయ్యాల గొంతు వినిపించే శుభాల సూచనిచ్చే నీ చెలిమే ఓ చెలియా ఆ ఆ ఆ బ్రతకాలీ ఈ ఈ ఈ అని ఒక ఆశ రేగెనే చంపాలీ ఈ ఈ ఈ వెంటాడే చావునే పెల పెల పెల మంటు పిడుగల్లే పెదవిని తాకింది తొలిముద్దు ఒకపది వెయ్యికోట్ల సూర్యుల్లే ఎదురుగ నిలిచింది తొలి ముద్దు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Oosaravelli

See All