MovieGQ

Emiti Hadavidi

Oohalu Gusagusalade (2014) · Track 1 of 4

Song Details

Lyrics

ఏమిటీ హడావిడి యెదల్లోనా ఎందుకీ హరీబరి నరాల్లోనా లోపలి తుఫానిలా షురూ ఐనా చప్పుడే ఉండదే పైపైనా ఏమిటీ హడావిడి యెదల్లోనా ఎందుకీ హరీబరి నరాల్లోనా లోపలి తుఫానిలా షురూ ఐనా చప్పుడే ఉండదే పైపైనా ఓ సమస్యని అనేంత సీనున్నదా దీనికి ఈ అవస్థని భరిస్తూ దాచేయడం దేనికి అలా అలా నువ్వెంత తాకిన పరాకులో మరేమీ చేసినా సరేనని సరాసరి సరెండరవుతుంది ఈ సిగ్గు మైకంలో మౌనంగా ఏమిటీ హడావిడి యెదల్లోనా ఎందుకీ హరీబరి నరాల్లోనా లోపలి తుఫానిలా షురూ ఐనా చప్పుడే ఉండదే పైపైనా ఈ హుషారులో రివర్స్ గేరేసినా ముందుకే ఈ మాజాలలో అదర్స్ చీ కొట్టినా లైట్ లే ఇదే ఇదే రొమాన్స్ పద్దతి ఇవాలిలా గ్రహించ మన్నది వయస్సులో లభించిన వరాన్ని వేస్టవ్వనీకండి కవ్వించే ఇబ్బంది ఏమిటీ హడావిడి యెదల్లోనా ఎందుకీ హరీబరి నరాల్లోనా లోపలి తుఫానిలా షురూ ఐనా చప్పుడే ఉండదే పైపైనా ఏమిటీ హడావిడి యెదల్లోనా ఎందుకీ హరీబరి నరాల్లోనా లోపలి తుఫానిలా షురూ ఐనా చప్పుడే ఉండదే పైపైనా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Oohalu Gusagusalade

See All