Song Details
Lyrics
అగ్గిపుల్ల గీయగానే భగ్గు మంటు మండినట్టు ఆడ పిల్ల చేతి స్పర్శ తగిలెనయ్యహో... అయ్యహో అయ్యహో మంటలోన నెయ్యనువ్వు పొయ్యహో అయ్యహో అయ్యహో ఒంటిపైన ముద్దులెన్నో వెయ్యహో అమ్మతోడు అందగత్తె హస్తవాసి హాయిగుంది అయ్యహో అయ్యహో కత్తితోటి కొయ్యగానే కస్సుమంటు జారినట్టు కుర్రవాడి వాడి చూపు గుచ్చెనయ్యహో... అయ్యహో అయ్యహో జంటకొచ్చి ప్రేమబండి తొయ్యహో అయ్యహో అయ్యహో ఇంటికొచ్చి ప్రేమతిండి మెయ్యహో అయ్యతోడు అందగాడి నెయ్యమెత్తగుయ్యా గుంది అయ్యహో అయ్యహో... ఒంపులోన తిష్ట నేను వెయ్యహో తిష్ట నేను వెయ్యహో దిండుతోటి దిష్టి నీకు తియ్యహో దిష్టి నీకు తియ్యహో పోలికంత దానమల్లే చెయ్యహో... కౌగిలింత చీర నువ్వు నెయ్యహో... గాలునేను దువ్వుతుంటే చూడహో నీకాలు నీకు చెప్పకుండా జారహో ఒక్కసారి పుట్టునంట ప్రేమహో గుత్త జ్ఞాపకాలు పట్టునంట ప్రేమహో అమ్మతోడు తుమ్మతోడు గుమ్మతోడు గుత్తగుంది అయ్యహో అయ్యహో అగ్గిపుల్ల గీయగానే... అగ్గిపుల్ల గీయగానే భగ్గు మంటు మండినట్టు ఆడ పిల్ల చేతి స్పర్శ తగిలెనయ్యహో... అయ్యహో ... ఓ... సిగ్గుపైన మూత నువ్వు తియ్యహో మూత నువ్వు తియ్యహో చిత్రమైన కూత నేను కుయ్యహో కూత నేను కుయ్యహో నోటి తోటి నోరు నువ్వు ముయ్యహో... మాటరాని తేనే బొమ్మ గియ్యహో... చంప పైన గోటితోటి గిచ్చహో అది గుండెలోని మాసిపోని మచ్చహో పట్టలేక నువ్వు నేను రెచ్చహో ఉడుకు పుట్టలేక విరహమంత చిచ్చహో అమ్మతోడు అబ్బతోడు వీడితోడు వేడిగుంది అయ్యహో అయ్యహో కత్తితోటి కొయ్యగానే కస్సుమంటు జారినట్టు కుర్రవాడి వాడి చూపు గుచ్చెనయ్యహో... అయ్యహో అయ్యహో జంటకొచ్చి ప్రేమబండి తొయ్యహో అయ్యహో అయ్యహో ఒంటిపైన ముద్దులెన్నో వెయ్యహో అయ్యతోడు అందగాడి నెయ్యమెత్తగుయ్యా గుంది అయ్యహో అయ్యహో... అయ్యహో అయ్యహో అయ్యహో అయ్యహో అయ్యహో అయ్యహో అయ్యహో
Lyrics sourced from public databases. May contain errors.