Song Details
Lyrics
లలలల లలాలలల లలలల లలాలలల లాలలల లలలాల లాలలల చికిట చికిట తం చికి చికి చికితం చికిట చికిట తం చికినక చికితం చికిట చికిట తం చికి చికి చికితం థకిట థకిట తం చికినక చికితం కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేల కలిపి చూడాలి నింగీ నేల ఇంద్రధనసు ఉయ్యాలయ్యెల చలి పుట్టే ఎండల్లోన చెమటొచ్చె వానేదైనా కనిపెడదాం కాసేపైన హో హో Nine o' clock కూసే కోడి Round the clock ఆడి పాడి సరదాగా గడిపెద్దామ హూ కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేల ప్రియురాలై ఈ నేల ఆకశం చూసే వేళ కదిలొచ్చే ప్రతి చినుకు ఓ ముత్యం అయిపోలేదా ప్రతి పూవ్వు చిరునవ్వై చెప్పాలి హెల్లొ ఈ గాలి జొ లాలి పాడాలి ఇలలో కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం తెచ్చెఏదాం ఇప్పటికైనా హూ కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం తెచ్చెద్దాం ఎప్పటికైనా హొ హొ కన్నీళ్ళే లేని ప్రపంచం తాగే నీళ్ళున్న సముద్రం తెచ్చెద్దాం ఎప్పటికైనా హొ హొ కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేల చెయ్యేత్తి పిలిచానా చుక్కల్లొ చంద్రుడు కూడా పరిగెత్తి దిగివచ్చి నా జళ్ళొ పూవైపోడా కొమ్మలనే కుర్చీలా వాడె కొయిల వాసంతం విరిసింది కూ అనవే ఎలా వదిలేద్దాం కోపం ద్వేషం నవ్వేగా నా సందేశం పుట్టడమే విజయం కాదా హూ వదిలేద్దాం కోపం ద్వేషం నవ్వేగా నా సందేశం పుట్టడమే విజయం కాదా హూ కలలు కంటాను నేనీ వేళ పగలు రాత్రితో ఒకటయ్యేల కలిపి చూడాలి నింగీ నేల ఇంద్రధనసు ఉయ్యాలయ్యెల చలి పుట్టే ఎండల్లోన చెమటొచ్చె వానేదైనా కనిపెడదాం కాసేపైన హో హో Nine o' clock కూసే కోడి Round the clock ఆడి పాడి సరదాగా గడిపెద్దామ హూ
Lyrics sourced from public databases. May contain errors.