Song Details
Lyrics
శ్రీ చైతన్యా junior college M.P.C లో పక్క bench పిల్లా శ్రీ చైతన్యా junior college M.P.C లీ పక్క bench పిల్లా అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను చలో చలో killer ఎటువైపుకి రే ఫాల్తూస్ ఎటు వైపుకి ఎగిరే గాలి పటం postal address తో తిరుగుతుందా తెగితే అదే కతం ఎక్కడో పడిపోతుంది రా google లా వెతుకుతాను గల్లి గల్లీని నేను గల్లీలో లొల్లి చేస్తే గల్ల పట్టి కొడతారు రా చ అది అప్పుడే బాగుంటే బాగుండేది శ్రీ చైతన్యా junior college M.P.C లో పక్క bench పిల్లా అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను అం Bi.P.C క్రిష్ణ ఫణిధర్ తనవెంటే పడేవడు యషోదాలో వాడు doctor lets go now gets the matter email address cellnumber landline votercard license passport rationcard pancard hallticket ఏదైనా తనదొకటుందా no way కాని తను delhi లో ఉంటుంది అని విన్నా రే అది already మాకు తెల్సు రా శ్రీ చైతన్యా junior college M.P.C లో పక్క bench పిల్లా అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను నిన్నే చూసా orkut facebook అక్కడ కూడా లేనే లేదు notebook ఒక్కటే తెలిసిన పిల్లా facebook లో ఉంటుందా ఏ రా saturday కదా గుడికెల్లిందో చూసొద్దాం అకడేముందో pub ఐతే పక్కనే ఉంది చూసొద్దాం తప్పేం ఉంది ఒసే తను దేవత M.P.C లో పక్క bench పిల్లా ఇప్పుడైతే మర్చిపోలేను అచ్చా ఏ కరే paper లో ఒక add ఏ ఇద్దాం జెమినిలో ఒక slot ఏ కొందాం where is she అని program చేద్దాం దొరికే వరకూ ధర్నాలే చేద్దాం ఇది కావాలి sensation ఎందరికో insparation తను దొరికిందంటే tension పోతుంది need not mention శ్రీ చైతన్యా junior college M.P.C లీ పక్క bench పిల్లా అప్పుడేంటో నచ్చనే లేదు ఇప్పుడైతే మర్చిపోలేను
Lyrics sourced from public databases. May contain errors.