Song Details
Lyrics
ఓ ఓ my friend తిడితే తిట్టే నన్నే ఓ ఓ my friend కొడితే కొట్టే అంతే ఓ ఓ my friend I am so sorry సిరి బుంగ మూతే పెట్టకలా ఓ ఓ my friend తిడితే తిట్టే నన్నే ఓ ఓ my friend కొడితే కొట్టే అంతే ఓ ఓ my friend I am so sorry సిరి బుంగ మూతే పెట్టకలా నీ అలకల్లోన మన పలుకుల్లోన తెలియని సంగీతమేదో ఉందే సావాసంలోన విన్నాను అన్నా సహేలి తోడా తో సంజోనా చిరుగాలైతే ఎదో తీయని melody నా వడగాలైతే ఎదో భాధని తెలిపేనా చిటపట చినుకే నీకు తాళం నేర్పేనా సారే కన్నీరే గేయంలానే వాలేనా పలికే వేదాంతం ఐనా గీతా సారాంసం ఐనా దాంతో పద్యం అంటూ ఉన్నాయే నీ ఒక్కో రూపానా కలిగే ఆనందం ఐనా రగిలే ఆవేశం ఐనా సంగీతం కాదా ఓ ఓ my friend తిడితే తిట్టే నన్నే ఓ ఓ my friend కొడితే కొట్టే అంతే ఓ ఓ my friend I am so sorry సిరి బుంగ మూతే పెట్టకలా నీ అలకల్లోన మన పలుకుల్లోన తెలియని సంగీతమేదో ఉందే సావాసంలోన విన్నాను అన్నా సహేలి తోడా తో సంజోనా sunday monday అంటూ రోజులు ఏడున్నా రేయి పగలు మారవు ఎందుకు ఏమైనా అది అంతం రెండు తెలియవు అనుకున్నా గమనం నువ్వై ముందుకు సాగాలంటున్నా చెరితై వెలగాలనుకుంటే అడుగై సాగాలి అంతే గెలుపు ఓటమి అన్నవి గమ్యం కాదని తెలియాలి అంతే కనులకి కలలుండాలి లే కదకో మలుపుండాలిలే ఏదేమైనా friend
Lyrics sourced from public databases. May contain errors.