Song Details
Lyrics
శ్రీరామచంద్ర సిగ్గే గోవింద ముద్దులతో మొదలెట్టే సామిరంగా శ్రీరామచంద్ర సిగ్గే గోవింద ముద్దులతో మొదలెట్టే సామిరంగా కృష్ణా ముకుందా కొంగే జారిందా కోలాటం ఆడేద్దాం సుబ్బరంగా చాల్లే సంబడం ఏంటీ ఆగడం వెచ్చంగా వచ్చేయనా ఊపొచ్చి ఊగించనా ఉఁ అంటే మోగించనా నామోస్తూ నారాయణా తథాస్తు వాత్సాయనా హే శ్రీరామచంద్ర సిగ్గే గోవింద ముద్దుల్లో ముంచేస్తా సామిరంగా కృష్ణా ముకుందా కొంగే జారిందా కోలాటం ఆడేద్దాం సుబ్బరంగా తివురు తివురు తివురు తివురు తివురు చివుకు చివుకు చివుకు చివుకు చివుకు చివుకు చివుకు చివుకు తివురు గివురు జింకనకన జింకనకన జింకనకన (2) బాగున్నావే నా బంగరు బుజ్జి బందరు బజ్జి అందరు మెచ్చే తింగరు బుజ్జి బాగుంటావే ఆ చందనపట్టు చీరను కట్టు కళ్ళకు కొంచం కాటుక పెట్టు మెరిసిన అందమిలా తొందరగా తీసుకొచ్చాలే సరే సరే వన్నెల జింగా వెళ్లకు ఇంకా దూరం దూరంగా తెరిచిన గ్రంథమిలా ఉంది నీతో చూడు భళారే చర చర చక్కెర బిళ్ళా తొక్కుడు బిళ్ళా పక్కకు రా మల్లా... హే... ఉన్న ఫలంగా ఊపేయి ఘనంగా కొత్తరకం కూత పెట్టి కెవ్వుమనంగా హె హే శ్రీరామచంద్ర సిగ్గే గోవింద ముద్దుల్లో ముంచేస్తా సామిరంగా కృష్ణా ముకుందా కొంగే జారిందా కోలాటం ఆడేద్దాం సుబ్బరంగా అయ్యోరామ అయ్యోరామ అయ్యోరామ (2) చెయ్యేశాడే నను కౌగిన పట్టి మాటున పెట్టి సిగ్గులకేమో గొళ్లెం పెట్టి చంపేశాడే అరె అత్తరు బుడ్డి పక్కన పెట్టి లెక్కలు కట్టి మతిని చెడి బలె బలె సోకు ఘని ఉంది అని విందుకొచ్చాలే తకదిమి చీరల దొంగ తీర్చర బెంగ రారా సారంగా తరగని ఒంటి పని కొంటె పని చేసుకుంటాలే సరి సరి చప్పున వచ్చి చెక్కిలి గిచ్చి చుక్కలు చూపయ్య హే... గాలిపటంలా మోకాలి ఘటంలా భూగోళపటం గోలకట్టి ఘొల్లు మనంగా శ్రీరామచంద్ర సిగ్గే గోవింద ముద్దులతో మొదలెట్టే సామిరంగా కృష్ణా ముకుందా కొంగే జారిందా కోలాటం ఆడేద్దాం సుబ్బరంగా చాల్లే సంబడం ఏంటీ ఆగడం వెచ్చంగా వచ్చేయనా ఊపొచ్చి ఊగించనా ఉఁ అంటే మోగించనా హె నామోస్తూ నారాయణా తథాస్తు వాత్సాయనా
Lyrics sourced from public databases. May contain errors.