Song Details
Lyrics
నా గుండె కలమే అయితే నీ పేరే రాస్తాలే రాస్తాలే రాస్తాలే నా మనసే పువ్వే అయితే నీ జడ్లో పూస్తాలే పూస్తాలే పూస్తాలే నా ఊపిరి రంగును చేసి నా ఊహను కుంచగ మలచి నా నవ్వుల వెన్నెల పైనే నీ రూపు చిత్రాన్ని గిసేయనా ఓ పడుచు సితార పలికెవితారా నా మనసార ఓ నింగిని తారా చెంగున రావా నన్నే చేరా నా గుండె కలమే అయితే నీ పేరే రాస్తాలే రాస్తాలే రాస్తాలే ఇన్నాళ్లు సోకు సిద్ధంగ పెంచా నా లేత పరువం నీకోసముంచా ఆ గండు సీమ పిలగెందుకోమా కుట్టేసి పోతుంది వరాల జింకా వలేసుకుంటా కుచ్చిళ్ళు సోకు వడ్డించ మంటా ఓ జీడి ముక్క నీ తీపి తిక్క తీర్చేస్తా ఎంచక్కా నొక్కి చూడవా ఈడు స్విచ్ ని లేటు చేయక గోపాలా దాచుకున్నది దోచలేనిది సోకు లాకరు తీస్తాగా నాలోన ఏముందేమో నాకంటే నీకే తెలుసు ఏమంత్రమెసేవేమో నా స్మైలు దోచావు నీ స్టయిలుతో ఓ వెన్నెల ముక్క పగడపు ముక్క తకదిమి ధిమి తక్కా ఓ చక్కని చుక్క ముద్దుల లెక్క తీర్చేయ్ చక చక్కా నా గుండె కలమే అయితే నీ పేరే రాస్తాలే రాస్తాలే రాస్తాలే వేసేయ్ జోడీ రమ్మంది నాటీ సయ్యంది పోటీ పువ్వాల తోటి నీ కన్ను గీటి నా వెన్ను మీటి చేసేయ్ రా లూటీ నువ్వేమొ చెమ్మా నేనేమో అష్టా లవ్వట లేద్దాం ఇవ్వాళ తిష్ట నాజూకు బొమ్మా ఆటాడదామా పెదాల హంగామా సోకు అలారం మోగుతున్నది సాకు చెప్పకు ఈ వేళా ఓసి రుక్మిణి స్వీటు సింఫనీ ఈడు ఎక్సరే తీస్తారా చూడాలి వయసుల తీరం తగ్గాలి తనువుల దూరం తీరాలి తపనల భారం చేసేయి ఈ ధాటి కాదంటానా ఓ బాదం పిస్తా రావే కాస్తా ముద్దులు మురిపిస్తా నీ సోకులు కాస్తా నాకరువిస్తే అమ్మో అనిపిస్తా... నా గుండె కలమే అయితే నీ పేరే రాస్తాలే రాస్తాలే రాస్తాలే నా మనసే పువ్వే అయితే నీ జడ్లో పూస్తాలే పూస్తాలే పూస్తాలే నా ఊపిరి రంగులు చేసి నా ఊహలు కుంచగ మలచి నా నవ్వుల వెన్నెల పైనే నీ రూపు చిత్రాన్ని గిసేయనా ఓ నింగిని తారా చెంగున రావా నన్నే చేరా ఓ పడుచు సితార పలికెవితారా నా మనసార
Lyrics sourced from public databases. May contain errors.