Song Details
Lyrics
మనసే జతగా పాడిందిలే తనువే లతగా ఆడిందిలే మనసే జతగా పాడిందిలే తనువే లతగా ఆడిందిలే ఈ వేళలో ఎందుకో.. హ.. హహ.. మనసే జతగా పాడిందిలే తనువే లతగా ఆడిందిలే ఈ వేళలో ఎందుకో.. హో ఈగిలిగింత సరికొత్త వింత ఏమన్నది పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నది ఈగిలిగింత సరికొత్త వింత ఏమన్నది పూచే పరువం పులకించు తరుణం ఇపుడన్నది హో.. అందుకే ఓ చెలి అందుకో కౌగిలి.. ఓ చెలీ హే..హే.. మనసే జతగా పాడిందిలే తనువే లతగా ఆడిందిలే ఈ వేళలో ఎందుకో.. హో మనసే జతగా పాడిందిలే తనువే లతగా ఆడిందిలే ఈ వేళలో ఎందుకో.. నింగిని సాగే నీలాలమేఘం ఏమన్నది నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నది నింగిని సాగే నీలాలమేఘం ఏమన్నది నీ కొంగును మించిన అందాలు తనలో లేవన్నది హో.... అందుకే ఓప్రియా అందుకో పయ్యెద ఓప్రియా హేహే...మనసే జతగా పాడిందిలే తనువే లతగా ఆడిందిలే ఈ వేళలో ఎందుకో.. హో మనసే జతగా పాడిందిలే తనువే లతగా ఆడిందిలే ఈ వేళలో ఎందుకో.. ఈ వేళలో ఎందుకో..
Lyrics sourced from public databases. May contain errors.