Song Details
Lyrics
ఆలీబాబా ఆలీబాబా ఇట్సోకే బాబా డోంట్ వర్రీ బాబా లెట్స్ గో (లేట్ అస్ గో) ఏ దోస్ తీ గమ్మత్తుదీ పణవెట్టే ప్రాణం సైతం తృణ మంటుందీ ఏ దోస్ తీ గమ్మత్తుదీ ఉండగానే మిత్రుడు అన్ని తానై పైసలతో పనేమి సబ్ అప్ నా హై చలో పదా మరీ జమానా జీత్ నే అల్లుకున్న ఆశలేరా ప్రేమంటే ఆశ లేని పాశమేర మైత్రంటే కాన ఎప్పుడూ ఫ్రెండ్స్ లవ్ యూ జత నస వస పిసినారైనా చెల్లుర సుమతీ లోకమంత వింటదీ చెప్పేదీ చెప్పలేక వున్న వింటదీ ఈ దోస్తీ అందుకే ఇదీ సాటిలేనిదీ నమ్మకాల దొంతరల్లో పుట్టేదీ అంతరాల అడ్డుకట్ట నెట్టేదీ నిన్నోడ నివ్వనీ తోడూనీడిదీ స్నేహమన్న ఒక్క నీతి కారణాన రారాజు కూడ చేరెలే స్వర్గానా మైత్రి మారునా యుగాలు మారినా
Lyrics sourced from public databases. May contain errors.