MovieGQ

Yeto Vellipoyindi Manasu

Ninne Pelladatha (1996) · Track 7 of 7

Song Details

Lyrics

పల్లవి: ఎటో వెళ్లిపోయింది మనసు... ఎటో వెళ్లిపోయింది మనసు... ఇలా ఒంటరైయింది వయసు..ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో ఎటో వెళ్లిపోయింది మనసు ఎటెళ్ళిందో అది నీకు తెలుసు ఓ చల్ల గాలి ఆచూకి తీసీ కబురియలేవా ఏమయిందో ఏమయిందో ఏమయిందో. చరణం: 1 ఏ స్నేహమూ కావాలని ఇన్నాలుగా తెలియలేదూ ఇచ్చేందుకే మనసుందని నాకెవ్వరు చెప్పలేదూ.. చెలిమి చిరునామా తెలుసుకోగానే రెక్కలొచ్చాయో ఏమిటో.. చరణం: 2 కలలన్నవి కోలువుండని కనులుండి ఏం లాభమందీ ఏ కదలికా కనిపించని శిలలాంటి బ్రతుకెందుకందీ.. తోడు ఒకరుంటే జీవితం ఎంతో వేడుకవుతుంది అంటూ..

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ninne Pelladatha

See All