MovieGQ

Kannullo Ne Roopame

Ninne Pelladatha (1996) · Track 2 of 7

Lyrics

పల్లవి: కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే చరణం: 1 మది దాచుకున్నా రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదేలా నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగటం చరణం: 2 అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను నీ తెగువ చూడాలనీ చూస్తూనే రేయంతా తెలవారిపోతుందో ఏమో ఎలా ఆపటం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ninne Pelladatha

See All