MovieGQ

Ettago Unnadi

Nenunnanu (2004) · Track 1 of 7

Song Details

Lyrics

అరెరెరెరె... అరెరెరెరె... అరెరెరెరె... ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ ఏటేటో అవుతుంది చిన్నమ్మీ ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ ఏటేటో అవుతుంది చిన్నమ్మీ అరెరెరెరె... అట్టాగే ఉంటాది ఓరబ్బీ ఏటేటో అవుతాది చిన్నబ్బీ అట్తాగే ఉంటాది ఓరబ్బీ ఏటేటో అవుతాది చిన్నబ్బీ ఎండల్లో చలెక్కుతోంది గుండెల్లో కలుక్కుమంది నువ్వట్టా నరాలు మెలేసి నడుస్తు వస్తుంటే సిగ్గంతా చెడేట్టువుంది చిక్కుల్లో పడేట్టువుంది చూపుల్తో అటొచ్చి ఇటొచ్చి అతుక్కుపోతుంటే కొంపలు ముంచకు దుంప తెగ కోకకు పెంచకు కొత్తసెగ గమ్మత్తుగ మత్తెక్కించే వేళ నువ్వు హీటెక్కిపోతుంటే ఓలమ్మీ పైటెక్కడుంటుందే చిన్నమ్మీ నువ్వు హీటెక్కిపోతుంటే ఓలమ్మీ పైటెక్కడుంటుందే చిన్నమ్మీ అరెరెరెరె అట్టాగే ఉంటాది ఓరబ్బీ ఏటేటో అవుతాది చిన్నబ్బీ కళ్లల్లో అదేమి కైపో నడకల్లో అదేమి ఊపో నిలువెల్లా తెగించి తెగించి ఎగబడి పోతుంటే ఒంపుల్లో అదేమి నునుపో సొంపుల్లో అదేమి మెరుపో వాటంగా వయస్సు వలేసి తికమక పెడుతుంటే తూలకు తూలకు తిమ్మిరిగా తుళ్లకు తుళ్లకు తుంటరిగా ఒళ్లంతా గల్లంతై పోయేలా జడవూపి నడువూపి నిగనిగల నిధులు చూపి నువ్వు వీరంగంమేస్తుంటేే ఓలమ్మీ ఊరంత ఊగిందే చిన్నమ్మీ వీరంగంమేస్తుంటే ఓలమ్మీ ఊరంత ఊగిందే చిన్నమ్మీ అరెరెరెరె... ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ ఏటేటో అవుతుంది చిన్నమ్మీ అరెరెరెరె రరె రరె... అట్టాగే ఉంటాది ఓరబ్బీ ఏటేటో అవుతాది చిన్నబ్బీ ఎహేయ్...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nenunnanu

See All