MovieGQ

Ee Premaki (Naa Manasuna)

Nenu Sailaja (2016) · Track 6 of 6

Song Details

Lyrics

నా మనసున చోటు చిన్నది ఒక వరమే కోరుకున్నది అడగకనే చేరుకుంది మది మోయలేని అనుబంధమై అది నువు ఇచ్చిన సంపదే ఇది నా చుట్టు అల్లుకున్నది నిను కూడా నిలిపి ఉంచగల వీలు లేని ఇరుకైనది సుదూరమైన ఆశలెన్నొ చేరువౌతు ఉన్నా అవందుకోను నిన్ను వీడి నే వెళ్ళనా పొందేదేదో పోతున్నదెదో తేల్చేదెవ్వరు ఈ ప్రేమకీ ఏవిటి వేడుక ఏ జన్మకీ జంటగా ఉండక

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nenu Sailaja

See All