MovieGQ

Crazy Feeling

Nenu Sailaja (2016) · Track 2 of 6

Song Details

Lyrics

కాంపౌండ్ వాల్ ఎక్కి ఫోను మాట్లాడుతుంటే చైనా వాల్ ఎక్కి మూను తాకినట్టుందే మార్నింగ్ లేవగానే నీ మెసేజ్ చూస్తుంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కి సేల్ఫీ దిగినట్టుందే ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ రోడ్ సైడ్ నీతోటి పానిపూరీ తింటుంటే ప్లేట్ కి కోటైనా చీప్ అనిపిస్తుందే నీ షర్ట్ బాగుందని ఓ మాటే నువ్వంటే కుట్టిన వాడికి గుడి కట్టాలనిపిస్తుందే క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ నిన్న మొన్న దాక సూపర్ అన్న ఫిగరే నిన్ను చూసినాక సో సో గుందే రోజు నన్ను మోసే నా బ్యాచిలర్ బైకే నువ్వు ఎక్కినాక ఐ యామ్ హ్యాపీ అందే రాంగ్ రూట్ అంటూ కేసు రాసి ఎస్సై పేరు చెప్పమంటే గంటట్టిందే నిన్ను నాతో చూసి బాయ్స్ లోన జలసి పెరుగుతుంటే ఆస్కార్ విన్ అయినట్టుందే సారీ హరి నో అన్న అమ్మాయిలందరినీ వీకెండ్ పార్టీ కి పిలవాలని ఉందే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మన ఇద్దరి ఫ్యూచర్ ని ఐమాక్స్ లో వాళ్ళకి షో వెయ్యాలని వుందే క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్ ఇట్స్ ఏ క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్ బేబీ నీకు నాకు మధ్య లవ్ డీలింగ్

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nenu Sailaja

See All