MovieGQ

Disturb Chestha Ninnu

Nenu Local (2017) · Track 3 of 5 · 3:04

Song Details

Music Director
Lyricist

Lyrics

డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను ఓసి ఓసి ఓసి ఓసి మల్లే పువ్వా తోసి తోసి నన్ను పక్కనేస్తావా తామరాకుమీద నీటి బొట్టు నువ్వా పట్టుకుంటే ఫట్టుమంటు జారిపోతావా ఓసి ఓసి ఓసి ఓసి పాలకోవా చూసి చూసి ఫేసు తిప్పుకెళతావా ఫేక్ బుక్ లాగా నన్ను చూస్తావా అంటుకుంట సర్రుమంటు పారిపోతావా హే పిల్లా నీ కళ్ళకు డిస్టర్బ్ చేసే రంగుల కలలన్ని హే పిల్లా ఈ లోకం నుంచి చోరీ చేసేయనా హే పిల్లా నీ మనసుని డిస్టర్బ్ చేసే తీయని మాటల్ని హే పిల్లా ఏ భాషలో ఉన్నా దాచేచెయ్నా డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను హే డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను మార్నింగే వస్తే న్యూస్ పేపర్లా వస్తా ఓ షాకింగ్ న్యూసవుతా నిను డిస్టర్బ్ చేసేలా నువు ఛానల్సే పెడితే నే స్క్రోలింగ్లో వస్తా లవ్ మెసేజైపోతా నిను డిస్టర్బ్ చేసేలా హే పిల్లా నీ కళ్ళకు కట్టిన గంతలు మొత్తం విప్పేస్తా హే పిల్లా లవ్ లోన వింతలు నీకే చూపిస్తా హే పిల్లా నీ పెదవులు కుట్టిన సూదో ఏదో పట్టేస్తా హే పిల్లా నీ లోపలి మాటలు కౌంట్ డౌన్ వింటా డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను హే డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను హే రాముడ్నే సీతే ఏ డిస్టర్బ్ చేయకపోతే అరె పదిమంది మెచ్చే రామాయణ ముంటుందా కృష్ణుడ్నే రాధే ఏ డిస్టర్బ్ చేయకపోతే ఈ లవ్ స్టొరీ బాధే మన లైఫ్ ని చుట్టేదా హే పిల్లా నీ ట్రాకేదైనా నా రూట్లోకే వచ్చేలా హే పిల్లా లవ్ ఫ్లైట్ కి నువ్వే టేకాఫ్ ఇచ్చేలా హే పిల్లా నా కన్నా గ్రేట్ లవర్ లేడనిపించేలా హే పిల్లా నాకోసం నువ్వే పడి చచ్చేలా డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను హే డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం ఇష్టం ఇష్టం అయ్యేవరకు నేను

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nenu Local

See All