MovieGQ

Arere Yekkada

Nenu Local (2017) · Track 2 of 5 · 3:56

Song Details

Lyrics

అరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం అరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా ప్రయాణం ఈ ప్రశ్నకు బదులుగా ఈ నిమిషం మాటలనే మరిచే సంతోషం పాటల్లే మారింది ప్రతిక్షణం అరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం అరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా ప్రయాణం ఈ ప్రశ్నకు బదులుగా ఈ నిమిషం మాటలనే మరిచే సంతోషం పాటల్లే మారింది ప్రతిక్షణం నింగిలో ఆ చుక్కలన్ని ఒకటిగా కలిపితే మన బొమ్మ కదా దారిలో ఈ పువ్వులన్ని జంటగా వేసిన మన అడుగులేగా మబ్బుల్లో ఓ చినుకులు మనమంతా మనమే చేరితే ఏ చోటైనా ఐపోదా పూదోట అరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం అరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా ప్రయాణం ఈ ప్రశ్నకు బదులుగా ఈ నిమిషం మాటలనే మరిచే సంతోషం కళ్ళతో ఓ చిలిపి ముద్దే ఇవ్వడం నేర్పుతా నేర్చుకోవా పెదవితో పెడవులకో ముద్దే అడగటం తెలియని అలవాటు మార్చవా కాటుకనే దిద్దే వేలౌతా ఆ వేలే పట్టి ఏ వేళా నీ వెంట అడుగేస్తా అరె ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ నా ప్రాణం అరె ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు నీతో నా ప్రయాణం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nenu Local

See All