MovieGQ

Sukhibhava Annaru

Nene Raju Nene Mantri (2017) · Track 5 of 6 · 4:15

Song Details

Lyrics

సుఖీభవ అన్నారు దేవతలంతా సుమంగళి ఉండాలి ఈ జన్మంతా పల్లవి : ఊపిరి అంత నువ్వే నువ్వే ఊహలోనా నువ్వే నువ్వే ఉన్నదంతా నువ్వే... బంధమా... కంటిలోనే నువ్వే నువ్వే కడుపులోన నీ ప్రతిరూపే జన్మకి అర్ధం నువ్వే ప్రాణమా కలోలోనా కథలోనా నువ్వే నీ జతలో నూరేళ్ళు ఉంటానే నువ్వే నువ్వే నువ్వే నేనే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నీతోనే జీవితం నువ్వే నువ్వే నువ్వే నేనే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నీకేనే అంకితం సుఖీభవ అన్నారు దేవతలంతా సుమంగళి ఉండాలి ఈ జన్మంతా చరణం: 1 నీ పేరే సుప్రబాతం అడుగున అడుగే ప్రదక్షిణం నీ మాటే వేద మంత్రం మనసుకు మనసే సమర్పణం నీకేగా.... నా తలపు నా గెలుపు నీకోసం నాదేహం నా ప్రాణం నీదే చరణం: 2 తనువంత పులకిరింత రోజూ నువు ధరి చేరితే వయస్సంత వలుపు సంత నీ ఊపిరి వెచ్చగా తాకితే నీ మాయే కన్నులతో వెన్నెలనే కురిపించే ఓ మణి కవుగిలలో దాచాలే నువ్వే నువ్వే నువ్వే నేనే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నీతోనే జీవితం నువ్వే నువ్వే నువ్వే నేనే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నువ్వే నీకే నే అంకితం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nene Raju Nene Mantri

See All