MovieGQ

Jogendra Jogendra

Nene Raju Nene Mantri (2017) · Track 2 of 6 · 1:24

Song Details

Lyrics

జోగేంద్ర జోదేంద్ర జోగేంద్ర జోగేంద్ర జోగేంద్ర జోగేంద్ర జై భోలో జోగేంద్ర మా రాజు మా మంత్రి నువ్వే జోగేంద్ర రాధమ్మ రాధమ్మ రావే రాధమ్మ నా గెలుపు నా ఆనందం నీదే లేనేమ్మ రాధమ్మ రాధమ్మ మాటే వినవమ్మా నిమిషం నువు కనపడకుంటే మతి పోతుందమ్మా వరాల వాన స్వరాల వీణ నిజాన్ని చెబుతున్నా అరె సందేహం ఉంటె నా కళ్ళలోకే సరా సరి చూడమంటున్నా నా .. నా .. దినకు .. దిన్నా నా .. నా .. దినకు .. దిన్నా నా .. నా .. రాధమ్మ రాధమ్మ రావే రాధమ్మ నా గెలుపు నా ఆనందం నీదే లేనేమ్మ నీ కళ్ళలోకి చూస్తుంటే చాలు కాలాన్నే మరచి వుండి పొన కౌగిలి గుడిలో చోటు ఇస్తే చాలు దీపాల వెలుగై నిండిపోనా నేను గెలిచేదే నీకోసం కోరుకోవే నా ప్రేనమైన పండు వెన్నెలలో ఆశతోన నీతోటే ఉయ్యాల ఊగాలి జోగేంద్ర జోదేంద్ర జోగేంద్ర జోగేంద్ర రాధమ్మ రాధమ్మ రావే రాధమ్మ నా గెలుపు నా ఆనందం నీదే లేనేమ్మ నీ చూపే సైతం పలికే సంగీతం నాకేగా సొంతం ఆ శాంతం నీ నవ్వే అందం నీ మాటే వేగం పుణ్యాల ఫలితం నీ బంధం నువ్వు వేల్లేటి దారంతా పూల వనమల్లె మారిపోదా ఊరు ఊరంతా దిస్తే పెడితే ఓ ముద్దుతో దిస్టే తీయనా ఓ హో.. జోగేంద్ర జోదేంద్ర జోగేంద్ర జోగేంద్ర జోగేంద్ర జోగేంద్ర జై భోలో జోగేంద్ర మా రాజు మా మంత్రి నువ్వే జోగేంద్ర

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nene Raju Nene Mantri

See All