Song Details
Lyrics
మనసులోని మర్మమును తెలుసుకో నా మనసులోని మర్మమును తెలుసుకో... మాన రక్షకా మరకతాంగ మాన రక్షకా మరకతాంగ నా మనసులోని మర్మమును తెలుసుకో నా మనసులోని మర్మమును తెలుసుకో... మదనకీలగ మరిగిపోక మదనకీలగ మరిగిపోక నా మనసులోని మర్మమును తెలుసుకో ఇనకులాబ్ద నీవే గాని వేరెవరూ లేరు దిక్కెవరూ లేరు ఆనంద హృదయా మనసులోని మర్మమును తెలుసుకో అనువుగాని ఏకాంతాన ఏ కాంతకైనా ఆకాంక్ష తగున రాకేందు వదనా మనసులోని మర్మమును తెలుసుకో మునుపు ప్రేమ గల దొరవై సదా తనువు నేలినది గొప్ప కాదయా... మదని ప్రేమకథ మొదలై ఇలా అదుపు దాటినది ఆదుకోవయా... కనికరమ్ముతో ఈవేళ - ఊ ఊ ఊ కనికరమ్ముతో ఈవేళ నా కరముబట్టు - హా త్యాగరాజ వినుతా మనసులోని మర్మమును తెలుసుకో నా మనసులోని మర్మమును తెలుసుకో మరుల వెల్లువల వడినై ఇలా దరులు దాటితిని నిన్ను చేరగా... మసక వెన్నెలలు ఎదురై ఇలా తెగువ కూడదని మందలించవా కలత ఎందుకిక ఈ వేళ.. ఆ ఆ ఆ కలవరమ్ముతో ఈవేళ నా కరము వణికే - ఆ ఆ ఆగడాల వనితా... మనసులోని మర్మమును తెలుసుకో మదనకీలగ మరిగిపోక మాన రక్షకా మరకతాంగ నా మనసులోని మర్మమును తెలుసుకో
Lyrics sourced from public databases. May contain errors.