MovieGQ

Kaliki Chilakara Kalisi Kulakara

Nalugu Stambalata (1982) · Track 3 of 5

Lyrics

పల్లవి: కలికీ చిలకరా కలిసీ కులకరా ఉలికీ పడకురా ఉడికే వయసురా హే తద్దీ తలాంగ్ లవ్లీ లతాంగి నువ్వే జతందిరా లివ్ టు లవ్ అందిరా కలికీ చిలకరా కలిసీ కులకరా హే హే ఉలికీ పడకురా ఉడికే వయసురా చరణం: 1 చలిలోన జొరబడక చెలితోనా జతపడగా ఏరా మోమాటమా ఏరా రారా నీదేలే ఛాన్స్ రా కవ్వింత నువ్వడుగా నీకింత వెనకడుగా ఆగే అరటమా రారా కుమారా నీదే రొమాన్స్ రా యవ్వనమే రివ్వుమనే నవ్వులతో వసి బిసిగా కలికీ చిలకరా కలిసీ కులకరా రారా ఉలికీ పడకురా ఉడికే వయసురా చరణం: 2 లాలా లలలా లాలా లలలా లలలా టర టర ట్టర టర టర ట్టర ముదిరిందా ప్రేమ కథ నిదురంటూ రాదుకదా కొంగే కోలాటమై ఈడే కోడై కొక్కొరొకో అందిరా పెదవులతో మధుపాత్ర వెదకడమే నీపాత్ర వలపే నీ వాటమై ఈడో జోడో దక్కిందే నీదిరా మత్తులలో వత్తిడిగా హత్తుకుపో నంద సందాగా కలికీ చిలకరా కలిసీ కులకరా రారా ఉలికీ పడకురా ఉడికే వయసురా హే తద్దీ తలాంగ్ లవ్లీ లతాంగి నువ్వే జతందిరా లివ్ టు లవ్ అందిరా కలికీ చిలకరా కలిసీ కులకరా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nalugu Stambalata

See All