Song Details
Lyrics
ఎ పాప ఏం పాపం చేసిందె నా గుండె నీ అందం అంటించె మంటల్లొ చిక్కిందె ఎ పాప ఏం పాపం చేసిందె నా గుండె నీ అందం అంటించె మంటల్లొ చిక్కిందె చల్లర్చె మేగం లాంటి ముద్దుల్తొ మందే ఏ కొంచం దూరంగ ఉన్నా ఇబ్బందే... ఆ చూపుతో నా కల్లనే తాగెయ్కే... ఆ నవ్వుతో ప్రణాలనే తోడెయ్కే... నువ్ ఈ పూటకి నాకందితే జీవితం అంతే... అ పోయి పోయి నీ ఒంట్లో పడ్డా... అ మళ్ళీ మళ్ళీ పైకెట్టా వస్తా ఉన్నా ఉన్నా ఓ ఉక్కూ మనిషల్లే నన్నే లాగే ఐస్కాంతం అయ్యవే సంపేసెయ్ పర్లేదే ఇక ఇంకేం కావాలే...
Lyrics sourced from public databases. May contain errors.