Song Details
Lyrics
ఒక కొంటె పిల్లనే చూశా సెంటి మీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే అయ్యో అయ్యో అయ్యయ్యో ఒక కొంటె పిల్లనే చూశా సెంటి మీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే అయ్యో అయ్యో అయ్యయ్యో బాపూ బాపూ బాపూ బాపూ ఒక కుర్రవాడినే చూశా నా వంక చూడమని అడిగా తను చూసే చూపుకి పచ్చిగడ్డి భగ్గుమన్నదే హాయ్యో హయ్యో హయ్యయ్యో బాపూ బాపూ బాపూ బాపూ హయ్యయ్యో హయ్యయ్యో హయ్యయ్యో హయ్యయ్యో కన్నవారినే మరిచి నిన్ను మనసులో తలచా పరిక్షలు వ్రాసే బదులు ప్రేమలేఖ రాశా స్నానపు గదిలో చిందు తలచి మదిలోన మురిశా వలువలు విడిచి వచ్చి సబ్బు నురగనే తొడిగా ఒక దోమ కుట్టినా ఓర్వనులే అది మెత్తని నా ఒంటి నైజం నను తేలు కుట్టినా జంకనులే అది అబ్బాయి గారి బింకం బాపూ బాపూ బాపూ బాపూ మెలకువలోన కలలను కన్నా నిద్దురలోన నిజమునుకన్నా ఇది నీకు కలుగునే చెప్పవే భామా అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో నీకు ఏమైందో తెలియదులే అది నువ్వైనా ఎరగవే ఒక మాటైనా పెగలదులే ఇది తీపి చేదు కధలే అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో జామురాతిరి జాబిల్లి జగడమాడే నన గిల్లి నీ తోడు కోరితే గాని నిప్పు కణములే జల్లే శ్రావణ మాసపు జల్లు గుండెలోన గుచ్చే ముల్లు ఎంగిలి మింగే వేళ గొంతులోన గోల పర స్త్రీలను చూస్తే పడదాయె నా నీడతొ నాకు గొడవాయె మగవారిని చూస్తే విసుగాయే నా రేయికి వెలుతురు బరువాయె బాపూ బాపూ బాపూ బాపూ పిడుగే పడినా వినబడలేదు మదిలో అలజడి నిద్రపోలేదు ఇది నీకు తప్పదు ఒప్పుకో మామా అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో ఒక కొంటె పిల్లనే చూసా సెంటి మీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే తను చూసే చూపుకి పచ్చగడ్డి భగ్గుమన్నదే తను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారే
Lyrics sourced from public databases. May contain errors.