MovieGQ

Nayudori Pilla

Naaga (2003) · Track 3 of 6

Song Details

Singer
Music Director
Lyricist

Lyrics

నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా హొయి హొయి హొయి నాటుకోడి పులుసు నాకొండి పెడతావా హొయి హొయి హొయి నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా నాటుకోడి పులుసు నాకొండి పెడతావా చిట్టిగారె నాకిష్టం ఆ పుట్టతేనె నాకిష్టం పిత్తపరిగెలు పీతవేపుడు ఎంతో ఇష్టం డిబ్బరొట్టె నాకిష్టం బూరె బుగ్గ నాకిష్టం పొద్దు గూకిన పస్తులుంచితె నీకే నష్టం నాయుడోరి పిల్ల ఓ ఓ... నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా నాటుకోడి పులుసు నాకొండి పెడతావా ఓ పిల్ల ఓ పిల్లా నాయుడోరి పిల్లా ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్లా ఓ పిల్ల ఓ పిల్లా నాయుడోరి పిల్లా ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్లా నా మాట విన్నావంటే వడ్డాణం చేయిస్తా నా మోజు తీర్చావంటే మాగాణి రాసిస్తా అ భలే అ భలే అ భలే అ భలే నా మాట విన్నావంటే వడ్డాణం చేయిస్తా నా మోజు తీర్చావంటే మాగాణి రాసిస్తా రవ్వల గాజులు తొడిగి నీ కాలికి గజ్జెలు కడతా కళ్ళకు గంతలు కట్టి నీ ఒళ్ళో పిల్లడినౌతా నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా నాటుకోడి పులుసు నాకొండి పెడతావా రమ్మంటే రావేలా లోలోపల రగిలే జ్వాల సిగ్గంటు పోతావేలా ఎంచక్కటి సంధే వేళ రమ్మంటే రావేలా లోలోపల రగిలే జ్వాల సిగ్గంటు పోతావేలా ఎంచక్కటి సంధే వేళ అత్తరు పూసుకురానా మరుమల్లెలు చుట్టుకు రానా అరె మెత్తటి దుప్పటి తేనా నిను చాటుగా ఎత్తుకు పోనా నాయుడోరి పిల్ల ఓ ఓ ఓ... నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా నాటుకోడి పులుసు నాకొండి పెడతావా చిట్టిగారె నాకిష్టం ఆ పుట్టతేనె నాకిష్టం పిత్తపరిగెలు పీత వేపుడు ఎంతో ఇష్టం డిబ్బరొట్టె నాకిష్టం బూరె బుగ్గ నాకిష్టం పొద్దు గూకిన పస్తులుంచితె నీకే నష్టం నాయుడోరి పిల్ల ఓ ఓ ఓ... నాయుడోరి పిల్ల నా ఇంటికొస్తావా నాటుకోడి పులుసు నాకొండి పెడతావా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Naaga

See All