Duvvina Talane
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- M.M. Keeravani
Lyrics
- దువ్విన తలనే దువ్వటం
అద్దిన పౌడర్ అద్దడం
దువ్విన తలనే దువ్వటం
అద్దిన పౌడర్ అద్దడం
అద్దం వదలక పోవడం
అందానికి మెరుగులు దిద్దడం
నడిచి నడిచి ఆగడం
ఆగి ఆగి నవ్వడం
ఉండి ఉండి అరవడం
తెగ అరచి చుట్టూ చూడడం
ఇన్ని మార్పులకు కారణం
ఎమై ఉంటుందోయి
ఇది కాదాL O V E (15)
ముఖమున మొటిమే రావడం
మనస్సుకు చెమటే పట్టడం
మతి మరుపెంతో కలగడం
మతి స్థిమితం పూర్తిగా తప్పడం
త్వరగా స్నానం చెయ్యడం
త్వరత్వరగా భోం చేస్తుండడం
త్వరగా కలలో కెళ్ళడం
ఆలస్యంగా నిదురోవడం
ఇన్నర్థాలకు ఒకే పదం
ఏమై ఉంటుందోయి
ఇది కాదా L O V E (15)
Naa Autograph
Movie More SongsDuvvina Talane Keyword Tags
-
-