Song Details
Lyrics
నా కోసమే లోకం పుట్టింది ఆకాశమే హారతి పట్టింది మురిపాలన్ని నా ముంగిట్లో సరసాలన్ని నా సందిట్లో సరి ఈడు గుమ్మల్లరా నాతో సరదాగా అడుగేస్తరా సరి ఈడు గుమ్మల్లరా నాతో సరదాగా అడుగేస్తరా come come welcome స్వాగతం యవ్వనం నీటి బుడగా జీవితం గాలి పడ్గా common ఉండేది మూన్నల్లూ చేసుకో తిరునాల్లు enjoy i say కదిలే కాలం కరిగే పరువం ఆగవులే ఉరికే ఊహలు ఉబికే ఊహలు దాగవులే నువ్వు అనుకుంది ఆపెయ్యకూ మనసయ్యింది మానేయకూ యేది యేమైన పద ముందుకు యెవ్వరేమన్న మంకెందుకూ don't care అన్నడో ప్రేమనగర్ సామ్రట్ నా కోసమే లోకం పుట్టీంది ఆకాశమే హారతి పట్టింది అరచెతిలో స్వర్గం అందుకో ప్రతి నిత్యం అనుభవమే సత్యం అదే మన వేదాంతం అందని దానికి ఊరక దేనికి ఆరాటం తెగబదకుంటె తీరదిరా నీ ఉబలాటం నువ్వు అడుగేసి వెనకెయ్యకూ చేతికందింది వదిలెయ్యకూ నిన్న జరిగింది తలపోయకూ రేపు జరిగేది మనకెందుకూ don't care అంటున్నడు ఈ ప్రేమ పూజారి నా కోసమే లోకం పుట్టీంది ఆకాశమే హారతి పట్టింది మురిపాలన్ని నా ముంగిట్లో సరసాలన్ని నా సందిట్లో సరి ఈడు గుమ్మల్లరా నాతో సరదాగా అడుగేస్తరా సరి ఈడు గుమ్మల్లరా నాతో సరదాగా అడుగేస్తరా
Lyrics sourced from public databases. May contain errors.