Song Details
Lyrics
ప్రేమకు నేను పేదను కానూ...(2) ఆకలిని దప్పికని అడగకు నాన్న వేకువలు వెన్నెలలు లేవుర కన్నా... కసితీరా నవ్వేందుకు లోకం ఉందీ కడుపారా ఏడ్చేందుకు శోకం ఉందీ..(2) అక్కరకే రానీ ఒక పాశం ఉందీ అక్క అని తమ్ముడనీ భంధం ఉందీ.. ఈ బాధలో ఆ బందమే కడుపు నింపుతోంది కనులు తుడుస్తుంది కనులు తుడుస్తుంది. ఆరారో...ఆరారో...ఆరారో...ఆరారో...
Lyrics sourced from public databases. May contain errors.