Song Details
Lyrics
నాకొక శ్రీమతి కావాలి..నీ అనుమతి దానికి కావాలి నాకొక శ్రీమతి కావాలి..నీ అనుమతి దానికి కావాలి మేనక అందం ఊర్వశి నాట్యం కలబోసి కాపురం చెయ్యాలి మీటుతుంటే రాగాలు మోగాలి నీలో... ముట్టుకుంటే మూడు ముళ్ళు కావాలి నీతో మీటుతుంటే రాగాలు మోగాలి నీలో... ముట్టుకుంటే మూడు ముళ్ళు కావాలి నీతో సన్నజాజి వత్తిళ్ళు చందమామ రాత్రిళ్ళు గడపాలిలే నువ్వు నాతో.. రోజులలో చలి మోజులలో అచ్చిబుచ్చి కోపాలు గుచ్చి గుచ్చి చూడాల ఊరించి ఉడికించుకుంటా... అరె నీవైతె జంటా హ హ హ నాకేల రంభ హెయ్ ధిం ధిం తారా ధిం ధిం తారా ధిం ధిం తారా నాధిందిన్న నాధిందిన్న నాధిందిన్న పొద్దుకాడ ముద్దిచ్చి లేపాలి నువ్వు ముద్దు ముద్దు మీద ముద్దిచ్చి లేచేది నేను పొద్దుకాడ ముద్దిచ్చి లేపాలి నువ్వు ముద్దు ముద్దు మీద ముద్దిచ్చి లేచేది నేను ఫిఫ్టీఫిఫ్టీ కాఫీల పిల్లదాని రాగాల సరసాల తో పొద్దు పోను కౌగిలి లో తడి హారతులూ గిల్లీ గిల్లీ కజ్జాలు అల్లిబిల్లి కయ్యాలు తొలిసంధ్య సాయంత్రమంటా.. ఓయ్ ఏ కంటి చూపూ అరెరెరె నీకంటి కంటకుండా... హెయ్ ధిం ధిం తారా ధిం ధిం తారా ధిం ధిం తారా నాధిందిన్న నాధిందిన్న నాధిందిన్న
Lyrics sourced from public databases. May contain errors.