Song Details
Lyrics
ఓయ్ అర్మాని స్యూట్ ఆడిదాస్ బూట్ అదిరే నీ కటౌట్ మస్తుగున్నదే బాపురే బలే స్వీట్ బెల్జియం చోక్లెట్ ఫ్యుజ్ లే పేలిపోయేట్టు గుంజుతున్నాయే అరిటాకు సోకుల్నే అటూ ఇటుగా అల్లుకోర పిల్లడ త్వర త్వరగా గది దాటేసి గలబ చేసి సిగ్నల్ ఇచ్చినావే సిగ్గు సిగతరగా మోస్ట్ వాంటెడ్ అబ్బాయి మోగించు డోలు సన్నాయి ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయి వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిఠాయి కొసరి కానుకిచ్చేయి పిల్లగాడు పాట పటాసే పిల్ల సోకు జక్క జకాసే ఎక్ ధమ్ జోడియే క్లాసే అంటుకుంది క్రేజీ రొమాన్స్ ఓయ్ అర్మాని స్యూట్ ఆడిదాస్ బూట్ అదిరే నీ కటౌట్ మస్తుగున్నదే ప్రిడ్జిలోన దాచిపెట్టుకున్న పూత రేకు నోటపెట్టుకోన మండుటెండలోన మంచుముక్కలగా కరిగిపోనా టచ్ ప్యాడ్ లాంటి బుగ్గపైన ముచ్చటేసి ముద్దు పెట్టుకోనా మోస్ట్ వాంటెడ్ అబ్బాయి మోగించు డోలు సన్నాయి ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయి వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిఠాయి కొసరి కానుకిచ్చేయి పిల్లగాడు పాట పటాసే పిల్ల సోకు జక్క జకాసే ఎక్ ధమ్ జోడియే క్లాసే అంటుకుంది క్రేజీ రొమాన్స రోజా లిప్స్ నట్టా రౌండ్ తిప్పి ఫుల్ సౌండ్ ముద్దులిచ్చుకివే సిగ్గు బారికేడ్స్ తెంచుకున్న ఈడు స్పీడైంది బాడీలైన్పూలబంతి లాగా గుండెమీదకొచ్చి గుచ్చుకోవే అత్తగారి హౌస్ ఆల్ గేట్స్ తీసి వెల్కమ్ అంది నీ మాటల్లో మన పెళ్లి బాజా DJ మిక్స్ లోన మోత మోగుతుంది మోస్ట్ వాంటెడ్ అబ్బాయి మోగించు డోలు సన్నాయి ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయి వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిఠాయి కొసరి కానుకిచ్చేయి ఓయ్ అర్మాని స్యూట్ ఆడిదాస్ బూట్ అదిరే నీ కటౌట్ మస్తుగున్నదే బాపురే బలే స్వీట్ బెల్జియం చోక్లెట్ ఫ్యుజ్ లే పేలిపోయేట్టు గుంజుతున్నాయే అరిటాకు సోకుల్నే అటూ ఇటుగా అల్లుకోర పిల్లడ త్వర త్వరగా గది దాటేసి గలబ చేసి సిగ్నల్ ఇచ్చినావే సిగ్గు సిగతరగా మోస్ట్ వాంటెడ్ అబ్బాయి మోగించు డోలు సన్నాయి ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయి వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిఠాయి కొసరి కానుకిచ్చేయి
Lyrics sourced from public databases. May contain errors.