MovieGQ

Hey Indu

MLA (2018) · Track 2 of 4 · 3:52

Song Details

Music Director
Lyricist

Lyrics

సన్నజాజి నిను చూస్తే ఫైటింగు చేస్తాదే చిన్నదానా హేయ్ చిన్నదానా చందమామే ఎదురొస్తే బ్రేక్ అప్పు వేస్తాదే చిన్నదానా హేయ్ చిన్నదానా బ్యూటీలో నువ్ ఎవరెస్టువే భూమి మీదే నువ్ బెస్టులే ఊహకందని ఓ టిస్టువే నిన్ను దాచిన ఈ కల్లే ఎన్నడు మూయనులే హేయ్ ఇందూ ఓ ఇందూ సిరాకు పడకే నువు ముందూ ఓ ఇందూ నా ఇందూ ఇద్దరముకటే మునుముందూ సన్నజాజి నిను చూస్తే ఫైటింగు చేస్తాదే చిన్నదానా హేయ్ చిన్నదానా చందమామే ఎదురొస్తే బ్రేక్ అప్పు వేస్తాదే చిన్నదానా హేయ్ చిన్నదానా హల్లో అంటావంటే సెల్లు ఫోనై పుట్టేస్తానే కల్లోకొస్తానంటె సూర్యుద్ నే జో కొట్టేస్తానే సోలో లైఫ్ రందుకే నాలో హాఫ్ అవ్వవే పిల్లో ఫోస్ ఎందుకే దిల్లో ప్లేస్ ఇవ్వవే పక్కనుంటే నువు చాలే ప్రపంచమే వాలే హేయ్ ఇందూ ఓ ఇందూ సిరాకు పడకే నువు ముందూ ఓ ఇందూ నా ఇందూ ఇద్దరముకటే మునుముందూ ఎక్కిల్లే నీ కొస్తే తలచినోడ్నే తన్నేస్తా పైనోడే పవరిస్తే నీ మైండ్ నాపై మల్లిస్తా నీతో నీడే ఉంటుందే ఓ పూటే నా ద్యాసే నీ వెంటే తిరిగే డే అండ్ నైటే తిక్కపిల్ల నీ కెట్టా చెప్తే ఎక్కుతదే హేయ్ ఇందూ ఓ ఇందూ సిరాకు పడకే నువు ముందూ ఓ ఇందూ నా ఇందూ ఇద్దరముకటే మునుముందూ హేయ్ ఇందూ ఓ ఇందూ సిరాకు పడకే నువు ముందూ ఓ ఇందూ నా ఇందూ ఇద్దరముకటే మునుముందూ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from MLA

See All