Song Details
Lyrics
ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం mummy పోయి daddy వచ్చే ఢాం ఢాం ఢాం పెన్ను పోయి గరిటె వచ్చే ఢాం ఢాం ఢాం ఇదే కొత్త kingdom ఢాం చరణం: 1 అంట్లు తోమే ఆడది gents కు లోకువ చూడు గాజులు తొడిగే శ్రీమతి పోజులు చెల్లవు నేడు butler పని నే చేసినా hitler నేనని తెలుసా ఆలుమగల యాత్రలో upper berth నే పరిచా సమాన హక్కులంటే ఆ సమాధి లోపలంట మగాడి నీడలోనే స్త్రీలకి ఉగాది ఉన్నదంట భీముడల్లె వంట ఇంట కాముడల్లె పడకటింట ఆడవాళ్లనేలుకొని కోడెగాడు ఎందుకంట ఢాం ఢాం ఢాం ముల్లు పోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం mummy పోయి dummy వచ్చే ఢాం ఢాం ఢాం ఏయ్ mummy పోయి daddy వచ్చే ఢాం ఢాం ఢాం పెన్ను పోయి గరిటె వచ్చే ఢాం ఢాం ఢాం ఇదే కొత్త kingdom ఢాం
Lyrics sourced from public databases. May contain errors.