Song Details
Lyrics
హే చూడొద్దే చూడొద్దే చూడొద్దే చూడొద్దే కోపంగా చూడొద్దే అరె చంపొద్దే చంపొద్దే చంపొద్దే చంపొద్దే నన్నిట్టా చంపొద్దే అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా నీ కాళ్ళే పట్టుకోనా వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా నీ మీద పడిపోనా ఓసేయ్ వైశాలి I'm ver very sorry అంటున్నా ఇంకోసారి I'm sorry అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా నీ కాళ్ళే పట్టుకోనా వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా నీ మీద పడిపోనా వైశాలి I'm very sorry మిస్టేకే జరిగుంటే మళ్ళోసారి I'm very sorry సరదాగా నవ్వేస్తే ఏం పోద్దే పిసినారి నీ కోపం తగలెట్ట శాంతించే సుకుమారి నీ ఫేసుకది సూటవ్వదు అంత లేదో అంత లేదో అంత లేదో అంతా లేదో అంతా లేదో నీ అంతలేసి కళ్ళలోనే ఇంత కోపం బాగా లేదు బాగా లేదు అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా నీ కాళ్ళే పట్టుకోనా వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా నీ మీద పడిపోనా వైశాలే... హే...తగువెపుడూ తెగే దాకా లాగావంటే లాసైపోతావే అపుడపుడూ సరే అంటూ సర్దుకుపోతూ ఐసై పోవాలే సిన్న సిన్న వాటికే శివాలెత్తేస్తే సుఖపడే యోగం లేనే లేనట్టే కోపంలో అమ్మాయి అందంగా ఉంటుందే అని ఎవడో మీ చెవిలో క్యాబేజే పెట్టాడే ఆ మాట పట్టుక్కూర్చోవద్దు అంత లేదో అంత లేదో అంత లేదో అంతా లేదో అంతా లేదో ఈ గంతులేసే వయసులోనే పంతమంటే వద్దే వద్దు రానీవద్దు హే...యారారె రే... తిట్టి తిట్టి పెదాలెలా కందాయొ చూడే విను వినవే సున్నం లాగా మూతే పెట్టి సతాయించొద్దే ఉన్నదొకటే కదా యెదవ జిందగీ దాన్ని ఏడిపించకే మాటిమాటికీ నలుగుర్లో కలవందే బరువేగా బతుకంతా గిరి గీసి కూర్చొంటే వదిలేయరా జనమంతా నువ్వు గింజుకున్నా లాభం లేదు అంత లేదో అంత లేదో అంత లేదో అంతా లేదో అంతా లేదో గంతలేసి లోకమంతా చీకటంటే ఎలా లెద్దూ ఓసేయ్ మొద్దు అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా అరె పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా పట్టుకోనా వచ్చి పడిపోనా పడిపోనా పడిపోనా పడిపోనా వైశాలే...
Lyrics sourced from public databases. May contain errors.