Song Details
Lyrics
సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి సోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక కునుకే పడక ఒళ్ళంతే తీనుమారు ఆడుతున్నదే బోలో హే సలాం బోలో హే సలాం తన నన్నన నన్నన హే సలం బోలో హే సలాం బోలో హే సలాం బోలో ఓ మేరీ చెలియా సావరియా ఈ ప్రపంచమంతే ధడధడలాడిద్దామా ఇకపైన ఎకడైనా అరె ధడే ధడేల్ లవ్ పటాసు పేలుద్దామా హే హే హే చరితలకే దిమ్మ తిరిగెలా తుఫాను రేపాల సడెనుగా సునామి రావాల ఏయ్ ఈల వేసి గోల చేసి ఇల్లు పీకి పందిరేసి రచ్చ రచ్చ చెయ్యాలె బోలో I am in love బోలో I am in love మన బ్యానర్లు కడదం బస్టాండులో బోలో I am in love బోలో I am in love మన జెండాలు కడదం జంక్షన్లలో బోలో I am in love బోలో I am in love మరీ మైకెట్టి చెబుదాం మార్కుట్టులో బోలో I am in love బోలో I am in love మన హోర్దింగులెడదాం మెయిన్ రోడ్డులో సిలకా రాయే సిలకా నేను I love you నీకు చెప్పాలిలే నువ్వు వద్దంటూ ఛీ ఛీ కొట్టాలిలే నీ మావయ్య చెవిలో ఊదాలిలే మరి వాడొచ్చి వార్నింగ్ ఇవ్వాలిలే ఫేసు బుక్కుల్లో చాటింగ్ చెయ్యాలిలే ఇంక ట్విట్టర్లో మీటింగు పెట్టాలిలే అరె ఆర్కుట్లు మనమే నిండాలిలే హే హే హే పైకెనక నా రావసిలక నన్ను వాటేసుకోవాల చూసినోళ్ళు కుళ్ళి కుళ్ళి సావాల ఏయ్ పడి పడి ఎగబడి జనమిక మతి చెడి పిచ్చెక్కి పోవాలే బోలో I am in love బోలో I am in love మన ఫోటోలు వేద్దాం పేపర్లలో బోలో I am in love బోలో I am in love చలో కచేర్లు చేద్దాం కాలేజిల్లో బోలో I am in love బోలో I am in love తెగ స్క్రోలింగులిద్దాం ఛానెల్సుల్లో బోలో I am in love బోలో I am in love full ఫోకస్సు అవుదాం పబ్లిక్కులో సిలకా రాయే సిలకా బనాది తుజ్ కో మేరీ జోడి అదా పే ఛడ్ జా మేరీ గాడీ బజావో దిల్ కీ హర్ ఘంటీ దిఖావో ప్యార్ కీ ఏక్ చిట్టీ ముద్దు మెసేజిలెన్నో పంపాలిలే హద్దులెనున్న గానీ దాటాలిలే అర్ధ రాత్రిల్లు ఫోనే మోగాలిలే పొద్దు పొద్దున్నే మళ్ళీ చూడాలిలే డైలి వెయిటింగులెన్నో చెయ్యాలిలే సిల్లీ ఫైటింగులెన్నో అవ్వాలిలే లవ్ మీటింగులెన్నో ఇవ్వాలిలే... హే హే హే ఇది తెలిసి మీ బాబొచ్చి బండ బూతుల్ని తిట్టాలా ఊరంతా పంచాయితీ పెట్టాలే మా ఇంటి ముందు టెంటు వేసి లవ్వు దీక్ష నువ్వు చేసి నన్నెత్తుకెళ్ళాలే బోలో I am in love బోలో I am in love ఇక గలాట చేద్దాం గల్లీలలో బోలో I am in love బోలో I am in love తెగ భజనలు చేద్దాం బజారులో బోలో I am in love బోలో I am in love బోలో I am in love బోలో I am in love ఫుల్లు ఫేమస్సు అవుదాం ఈ దెబ్బతో సిలకా రాయే సిలకా సిలకా రాయే సిలకా
Lyrics sourced from public databases. May contain errors.