Song Details
Lyrics
ఏ ఉంగరాల జుట్టితోనె ఊపిరంతా ఆపినావే చిన్నీ my dear చిన్నీ రంగురాల్ల కల్లతోటె బొంగరంలా తిప్పినావే నాని my dear నాని రెండు జల్ల రిబ్బనుతో కల్ల గంతే కట్టినావే రెండు మూడు ఫొసులెట్టి తెల్లర్లు కల్లోకి వస్తుంటావే అట్టగ నువ్వుంటె ఇట్టగ నా ఒల్లు గిటారులా మోగిందే ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు అరె ఏవండోయ్ నాని గారు..అబ్బ చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ once more-u ఏయ్ పాల బూతు దగ్గరున్నా వాలి బాలు ఆడుతున్నా వచ్చె పోయె దారి లోనా నిన్నే చూస్తున్నా మేడ మీద బట్టలంటూ వీదిలోన కూరలంటూ ఎదొ సాకు చెప్పి ఇంట్లో నిన్నే వెతుకుతున్నా బాత్ రూం లో నేను లవ్ సాంగు పాడెసి నిన్నిట్ట పడగొట్టి తైలేసెసా నీ పేరు పక్కింటి పిల్లడికె పెట్టెసి బుగ్గల్ని గట్టీగ ముద్దెట్టెసా ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు అరె ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏయ్ ముద్ద బంతి పువ్వు లాగ ముద్దుగున్నవె బాగ ముద్దుపెట్టుకొవాలే చూపించు జాగ నువ్వు మందు బుడ్డి లాగ నేను నిప్పు పెట్టి లాగ అంటుకుంటె ఇవ్వాలే crakarce పండగా నా గుండె పట్టలూ యెక్కాయి పట్టీలు నీ కొంగు జండాను ఎగరేసుకో నీ ఇంటి తాలాలు నా బొడ్డులో దోపి teasure లు లేకుండ బొమ్మెసుకో ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు..అబ్బ చెప్పండోయ్ చిన్ని గారు ఏవండోయ్ నాని గారు..ఆ చెప్పండోయ్ once more-u
Lyrics sourced from public databases. May contain errors.