Song Details
Lyrics
వీధి చివర ఉంటాదో టీ కొట్టు ఆడ మేముతాగే టీ ఏమో వన్ బై టు ఒంటి మీద ఉండేదొక్క జీన్స్ పెంటూ పైనా అపుడపుడు మారుస్తాం టీ షర్టు మా ఫేవరేట్ హీరో సినిమా హిట్టు అయితే మేము కూడా చేస్తాం సేమ్ హెయిర్ కట్టు మా కాలనీ కావేరి తోటి సైలెంటు కానీ కళ్లలోని కాజల్ తో టూ హిట్టు ఆశాడం సేల్స్ లో హాఫ్ రేటుకిచ్చిన మిగతా హాఫ్ అడుగుతాం డిస్కౌంటూ మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA మేమే మిడిల్... అ మిడిల్... అ మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA హో పిక్చర్ నాది పాప్కార్న్ నీది మందే నాది మంచింగ్ నీది బైకే నాది పెట్రోల్ నీది అరే సిగరెట్ నాది మామా కిల్లి నీది అని వాటా వేసి కార్చేపెడతాం అరే పైసా పైసా పోగేచేస్తాం చివరికి తిట్టి కట్టి చీటింగ్ పోతాం మళ్ళీ లక్కే వస్తుందని లాటరీ ట్రయ్ చేస్తాం మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA మేమే మిడిల్... అ మిడిల్... అ మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA హో పాస్ బుక్కుల్లో పైసల్ కన్నా ఫేస్బుక్కులో ఫ్రెండ్సేక్కువా వండుకున్నా కూరలు కన్నా పక్కింటోలిచ్చే పచ్చల్లెక్కువా అరే పేపర్లోనా వార్తలు కన్నా పిట్టగోడ కాడ న్యూసెక్కువా బీర్ బోటిల్లే తాగేకన్నా వాటిని అమ్మేటప్పుడు కిక్కే ఎక్కువా మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలం - MCA మేమే మిడిల్... అ మిడిల్... అ మిడిల్ క్లాస్ అబ్బాయిలం
Lyrics sourced from public databases. May contain errors.