MovieGQ

Ye Subha Samayamlo

Manasu Mangalyam (1971) · Track 2 of 7

Song Details

Lyrics

ఏ శుభ సమయం లో ఈ కవి హృదయం లో ఏ కాలి అందెలు మోగినావో ఎన్నెని ఆశలు పొన్గినవొ ఏ శుభ సమయం లో ఈ చెలి హృదయం లో ఏ ప్రేమ గీతం పలికిన్దొ ఎన్నెన్ని మమతలు చిలికిన్దొ అహా అహా ..అహా అహా..అహాహా అహాహా ఆ హా హ. కలలో నీవె వూర్వసివే ఇల లో నీవు ప్రేయసివే ఆ..ఆ..ఆ..నీడె లేని నాకోసం తొడై ఉన్న డెవుడవె చిక్కని చీకటి లోన అతి చక్కని జాబిలి నీవె ఏ శుభ సమయం లో...ఓ.. మనిషై నన్ను దాచావు కవివై మనసు దోచావు నిన్నే గెలుచుకున్నాను నన్నే తెలుసు కున్నాను పందిరి నోచని లతకు నవ నందన మేతీవి నీవె...ఏ శుభ సమయం లో ..ఓ నీలో వీరిసీ హరివిల్లు నాలోకురిసే విరిజల్లు కనులె కాంచి స్వప్నాలు నిజమై తొచే స్వర్గాలు నవ్వుల ఊయల లోనే..నవయవ్వన శోభవు నీవె.. ఏ శుభ సమయం లో ..ఓ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Manasu Mangalyam

See All