MovieGQ

Kottaro Gattiga

Mamagaru (1991) · Track 5 of 5

Song Details

Music Directors
Lyricist

Lyrics

కొట్టరో గట్టిగా పెళ్లి డోలు దెబ్బ బుద్దిగా గిచ్చరో మల్లెపూల అబ్బా హద్దే దాటేయమంది కన్నె బెట్టు ముద్దు ఓటేయమంది కన్నుగొట్టు గుట్టే గుండెల్లో దూరి గోలపెట్టు పెట్టె మంచాన చేరి గోలపెట్టు నాయనమామా.... ఓ ఓ ఓ కొట్టరో గట్టిగా పెళ్లి డోలు దెబ్బ గుట్టుగా గిచ్చరో మల్లెపూల అబ్బా కన్నె చొక్క జున్ను ముక్క కన్నుకొట్టెరో దాని వెన్నదోచి వెన్నుతట్టరో... ముద్దబంతి ముద్దులన్ని మూటగట్టరో వాలే పోద్దికింక ఆట కట్టరో... కిర్రెక్కినా కుర్రీడునే జుర్రేసుకో... మంచాలలో లంచాలనే పంచేసుకో ఒంటి సోకున్నది - హొయ్ హొయ్ కొంటి షాకున్నది - హ హ ముద్దులందుతుంటే నిద్దరుండదంట ఇంక చుక్క పొద్దు ఒక్కపొద్దులొద్దురో... కొట్టరో గట్టిగా పెళ్లి డోలు దెబ్బ - యబ్బా బుద్దిగా గిచ్చరో మల్లెపూల అబ్బా - హ అబ్బా ముక్కుపచ్చ లారకున్న ముద్దబంతిరో నిన్ను ముక్కుతాడు వేయమందిరో ఆరుబయట అందమంత ఆరబెట్టెరో ముద్దు బారసాల చేయమందిరో... పండుందిరో దిండుందిరో పండించరో చుక్కుందిరో చక్కందిరో చిక్కిందిరో పాడు ఈడుందిరో - హై హై గోడు చూడందిరో - హై హై మంచి మాట ఉంది మంచెమాటు ఉంది కంచెదాటుతున్న వాటముంది పదరో... కొట్టరో గట్టిగా పెళ్లి డోలు దెబ్బ బుద్దిగా గిచ్చరో మల్లెపూల అబ్బా హద్దే దాటేయమంది కన్నె బెట్టు ముద్దు ఓటేయమంది కన్నుగొట్టు గుట్టే గుండెల్లో దూరి గోలపెట్టు పెట్టె మంచాన చేరి గోలపెట్టు నాయనమామా.... ఓ ఓ ఓ కొట్టరో గట్టిగా పెళ్లి డోలు దెబ్బ - అబ్బా గుట్టుగా గిచ్చరో మల్లెపూల అబ్బా - దెబ్బ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Mamagaru

See All