Song Details
Lyrics
ఈ రాతిరి శివరాతిరి జాగారమే చేయ రారా ఈ రాతిరి శివరాతిరి జాగారమే చేయ రారా దీపము తీసి రాతిరినాపి పూజలుకాని పూజలు చేసి జాతర చేయ రారా ఈ రాతిరి శివరాతిరి జాగారమే చేయ రారా ఆకలి కాదు తోచగ రాదు మరి లోలో ఎదో బాధ అదేమో చూపుల కోన కాపురమేల ఇక చేసేదేమి లేదా అదేదో ఆలన పాలన ఏమిలేదాయే మోహము తాపము ఆటు పోటాయే తోటలో రాజుగా పాగా వేయాలి శోభన కార్యము నేడే కావాలి రారా చాటు మాటు ఏలా నా ఒడి నీదేరా రాజా గాలి నీరు తోడు ఈ గుడి నీకేరా ఈ రాతిరి శివరాతిరి జాగారమే చేయ రారా ఊర్వశి గాను మేనక గాను నిను ఏమో మాయచేయ పనేది ఆలిని నేను అయినా గాని నిరజాన గానా గానాభజాన నాట్యము చేయన నాథ నీకోసం కామిని కోహిని కాదా దాసోహం నా బిగి తాకగా కాదా బేజారు నా ఎదా ఏలరా నీకే జోహారు రారా ఏతా వాత ఎద లోతులు చూడాలి రాజా ఖాన పీనా సోనా దోపిడి చేయాలి ఈ రాతిరి శివరాతిరి జాగారమే చేయ రారా హాయ్ ఈ రాతిరి శివరాతిరి జాగారమే చేయ రారా దీపము తీసి రాతిరినాపి పూజలుకాని పూజలు చేసి జాతర చేయ రారా
Lyrics sourced from public databases. May contain errors.