Song Details
Lyrics
నీలపూరి గాజుల ఓ నీల వేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి నడుము చూస్తే కందిరీగ నడకచూస్తే హంసనడక నిన్ను చూడలేనే బాలికా నీ కళ్ళు జూసీ నీ పళ్లు జూసీ కలిగెనమ్మ ఏదో కోరిక నీలపూరి గాజుల ఓ నీల వేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి నడుము చూస్తే కందిరీగ నడకచూస్తే హంసనడక నిన్ను చూడలేనే బాలికా నీ కళ్ళు జూసీ నీ పళ్లు జూసీ కలిగెనమ్మ ఏదో కోరిక నల్ల నల్లాని నీ కురులు దువ్వి తెల్ల తెల్లాని మల్లెలు తురిమి చేమంతి పూలు పెట్టుకోని నీ పెయ్యంత సెంటు పూసుకోని ఒళ్లంత తిప్పుకుంటూ వయ్యారంగా పోతు ఉంటే నిలువదాయే నా ప్రాణమే నీలపూరి గాజుల ఓ నీల వేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి నడుము చూస్తే కందిరీగ నడకచూస్తే హంసనడక నిన్ను చూడలేనే బాలికా నీ కళ్ళు జూసీ నీ పళ్లు జూసీ కలిగెనమ్మ ఏదో కోరిక నీ చూపుల్లో ఉంది మత్తు సూది నా గుండెల్లో గుచ్చుకున్నాది నీ మాటల్లో తుపాకి తూట అబ్బ జారిపోయెనమ్మ నీ పైట నీ కొంగు చాటు అందాలు చూసి నేను ఆగమైతి ఒక్కసారి తిరిగి చూడవే నీలపూరి గాజుల ఓ నీల వేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తు ఉంటే నిలువలేనే బాలామణి నడుము చూస్తే కందిరీగ నడకచూస్తే హంసనడక నిన్ను చూడలేనే బాలికా నీ కళ్ళు జూసీ నీ పళ్లు జూసీ కలిగెనమ్మ ఏదో కోరిక
Lyrics sourced from public databases. May contain errors.