Song Details
Lyrics
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళ హే నీ ఎదట నిలిచే వరకు ఆపదట తరిమే పరుగు ఎం పనట తమతో తనకు తెలుసా నీ వెనుక తిరిగే కనులు చూడవట వేరే కలలు ఏం మాయ చేసావ్ అసలు సొగసా ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ ఏ ఏ ఏ ఏ ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళ పరాకులో పడిపోతుంటే కన్నె వయసు కంగారు అరె అరె అంటు వచ్చి తోడు నిలబడు పొత్తిళ్ళల్లో పసిపాపల్లె పాతికేళ్ళ మగ ఈడు ఎక్కెక్కి ఏం కావాలందో అడుగు అమ్మడు ఆకాశమె ఆపలేని చినుకు మాదిరి నీ కోసమె దూకుతోంది చిలిపి లాహిరి ఆవేశమె ఓపలేని వేడి ఊపిరి నీతో సావాసమె కోరుతోంది ఆదుకో మరి ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ ఆ.. ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళ దిస్ ఇస్ ద వే టు గొ దిస్ ఇస్ ఎక్స్‌టసీ దిస్ సాంగ్ ఇస్ జస్ట్ ఎ వేక్ మిమిక్రి ఫీలింగ్ ఇస్ సొ మేంట్ టు బి యొ హొ దిస్ ఇండిస్‌క్రైబబిల్ కాణ్ట్ యు సీ నాక్స్ మి డౌన్ యొ బేబి కాణ్ట్ బిలీవ్ జస్ట్ ఎ సర్‌వైవల్ డెస్టిని యొ హొ ఉండుండిలా ఉబికొస్తుందేం కమ్మనైన కన్నీరు తీయనైన గుబులిది అంటె నమ్మేదెవ్వరు మధురమైన కబురందిందె కలత పడకు బంగారు పెదవితోటి చెక్కిలి నిమిరె చెలిమి హాజరు గంగలాగ పొంగి రాన ప్రేమ సంద్రమా నీలొ కరిగి అంతమవన ప్రాణ బంధమా అంతులేని దాహమవన ప్రియ ప్రవాహమా నీతో కలిసి పూర్తి అవన మొదటి స్నేహమా ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ హ..ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళ నీ యెదుట నిలిచే వరకు ఆపదట తరిమె పరుగు ఏం మాయ చేసావ్ అసలు సొగసా.. ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ ఏ ఏ ఏ ఏ ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళ
Lyrics sourced from public databases. May contain errors.