MovieGQ is for information purpose only. We do not provide any downloadable copyrighted content.

Home Movies Magadu (1976) Songs Kottesindu Jinchara Song

Kottesindu Jinchara

Song

Music Director

Lyrics

  • పల్లవి:
    కొట్టేసిండు.. జింజర.. జింజర.. జింజర.. జింజర
    కొట్టేసిండు బంగారం లాంటి మనసు కొట్టేసిండు
    కళ్ళు తెరచి చూసేసరికి కనపడకుండా చెక్కేసిండు
    కొట్టేసిండు జింజర జింజర జింజర జింజర కొట్టేసిండు

    చరణం: 1
    ఆహహా.. ఆహహా... హహా.. ఆహహా
    గాలి రెక్కలపై ఏ వేళవస్తాడో.. పూల రెమ్మలపై ఏ పూట నిలుస్తాడో
    గాలి రెక్కలపై ఏ వేళ వస్తాడో.. పూల రెమ్మలపై ఏ పూట నిలుస్తాడో

    వాడు తుమ్మెదలంటాడు.. ఆ తుంటరిదంటాడు
    తుమ్మెదలంటాడు ఆ తుంటరిదంటాడు
    ఒక రేకైన నలగకుండా దోచుకుపోయిండు.. తేనెలు దోచుకుపోయిండు

    కొట్టేసిండు జింజర జింజర జింజర జింజర
    కొట్టేసిండు బంగారం లాంటి మనసు.. కొట్టేసిండు.... కొట్టేసిండు

    చరణం: 2
    ఆహహా.. ఆహహా... హహా.. ఆహహా... ఆ...
    వాని చూపుల్లో కైపారు మెరిసింది.. వాని అడుగుల్లో సెలయేరు నిలిచింది
    వాని చూపుల్లో కైపారు మెరిసింది.. వాని అడుగుల్లో సెలయేరు నిలిచింది
    వాడు పగటి సందురూడు... నిశి రాతిరి సూర్యుడు
    పగటి సందురూడు... నిశి రాతిరి సూర్యుడు
    కదిలేటి వెన్నెల్లో సెగలు రేపుతాడు . . భల్ సెగలు రేపుతాడు

    కొట్టేసిండు జింజర జింజర జింజర జింజర
    కొట్టేసిండు బంగారం లాంటి మనసు కొట్టేసిండు
    కళ్ళు తెరచి చూసేసరికి కనపడకుండా చెక్కేసిండు
    కొట్టేసిండు జింజర జింజర జింజర జింజర కొట్టేసిండు

    జింజర జింజర జింజర జింజర

Kottesindu Jinchara Keyword Tags

  • Kottesindu Jinchara Song
  • Movie Magadu Songs
  • Kottesindu Jinchara Song Music Director Composer
  • Details of Kottesindu Jinchara Song Wiki Information
  • Magadu All Mp3 Songs
  • Lyrics for Kottesindu Jinchara Song
  • Kottesindu Jinchara Full Video Watch Online
  • Magadu Movie Full Song
  • Kottesindu Jinchara Song from Magadu Movie
  • Play Online Kottesindu Jinchara
  • Kottesindu Jinchara Song Vocal Singers
  • Music Director of Kottesindu Jinchara Songs
  • Kottesindu Jinchara Lyricists
  • Kottesindu Jinchara Movie Composer
  • Kottesindu Jinchara Videos from Magadu Movie
  • Lyical Video of Kottesindu Jinchara
  • Kottesindu Jinchara Stream Online Music Links
  • Songs from MagaduMovie
  • Promo Videos of Kottesindu Jinchara
  • Kottesindu Jinchara English Lyrics