Manikya ManiKanthi Puvve
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- మాణిక్య మణికాంతి పువ్వే
మఘువలా ఎదురైతే నువ్వే
చిన్ని పాప నిదుర నవ్వే
ఎదిగితే నువ్వే... ఎదిగితే నువ్వే...
మాణిక్య మణికాంతి పువ్వే
మఘువలా ఎదురైతే నువ్వే
చిన్ని పాప నిదుర నవ్వే
ఎదిగితే నువ్వే... ఎదిగితే నువ్వే...
కన్నె చూపే చల్లగాలే
కుర్ర చూపే నల్లమబ్బే
గాలి తగిలి మబ్బు కరిగి
ప్రేమ కురిసేనే...ప్రేమ కురిసేనే...
పంచుకున్న తీపి కలలే
దాచుకున్న చేదు కలతే
కలతలైనా కలలు అయినా
గురుతు లయ్యేనే.. గురుతు లయ్యేనే..
మాణిక్య మణికాంతి పువ్వే
మఘువలా ఎదురైతే నువ్వే
చిన్ని పాప నిదుర నవ్వే
ఎదిగితే నువ్వే... ఎదిగితే నువ్వే...
- మాణిక్య మణికాంతి పువ్వే
Lovers Day
Movie More SongsManikya ManiKanthi Puvve Keyword Tags
-
-
-