Ekkada Ekkada
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- పల్లవి:
ఎక్కడెక్కడెళ్ళు వస్తా నీ వెనకే
తిప్పకుండ కళ్ళు జాలే లేదనకే
కాలీ కాగితం నాది జీవితం
నీదే సంతకం మార్చదా నా లోకం
ఎక్కడెక్కడెళ్ళు వస్తా నీ వెనకే
తిప్పకుండ కళ్ళు జాలే లేదనకే
చరణం: 1
ఓ సూర్యకాంతమా నా మూకీ మూవీకి
సవిత్రే నువ్వై రావా
మైకం నే రుద్రమా మాకేసి చూడుమా
మాటిచ్చి మంచినే చేయవా
కోపమా నిన్నే చూసి మూగనై పోయానే
పపబ పాపాబా పపబ పాపాబా
చరణం: 2
నేనైతే గువ్వని ఇస్తావా రెక్కనే
ఆకాశం అంచుకే పోగా...
దాటేస్తే హద్దులే నువ్వైతే సాయమే
ఊ అంటూ ఊపిరే పోయవా
దారివే నువ్వే కావే పయణమే అవుతానే
బాబబా బాబాబాబా బాబాబా
ఎక్కడెక్కడెళ్ళు వస్తా నీ వెనకే
తిప్పకుండ కళ్ళు జాలే లేదనకే
కాలీ కాగితం నాది జీవితం
నీదే సంతకం మార్చదా నా లోకం
ఎక్కడెక్కడెళ్ళు వస్తా నీ వెనకే
తిప్పకుండ కళ్ళు జాలే లేదనకే
- పల్లవి:
London Babulu
Movie More SongsEkkada Ekkada Keyword Tags
-
-
-