Song Details
Lyrics
హల్లో మేడం సత్యభామ పైనకోపం లోన ప్రేమా నీవు నేను ఏకమైతే స్వర్గలోకం.. నీవులేని జీవితమే పెద్ద శాపం.. లవ్..లవ్..లవ్..లవ్...బౌ..బౌ..బౌ బౌ.. సండే పిక్చర్, మండే బీచ్.. ట్యూస్‌డే సర్కస్, వెన్స్‌డే డ్రామా డూ డూ డూ..డూ...డూ... భామా మనం ప్రేమ యాత్ర వెళ్ళుదామా...... హల్లో మేడం సత్యభామ .. భామా పైనకోపం లోన ప్రేమా .. ప్రేమా.. నీవు నేను ఏకమైతే స్వర్గలోకం..లోకం.. నీవులేని జీవితమే పెద్ద శాపం.. లవ్..లవ్..లవ్..లవ్...బౌ..బౌ..బౌ బౌ.. చరణం: 1 ఇంకా బిడియమేలా ... ఏలా.. నన్నే నమ్మలేవా....లేవా నాపై జాలిరాదా... రాదా.. హృదయం విప్పరాదా.... లా లా లా..లా..లా...లా...లా... లా..లా....లా...లా....లా దైవం ఏమిచేసే... చేసే.... స్త్రీనే సృష్టి చేసే ... చేసే.. స్త్రీనే సృష్టి చేసి....చేసి... మాపై విసిరివేసే.... లా..లా...లా...లా...లా....లా.. లా..లా... లా.. లా....లా.. సండే పిక్చర్, మండే బీచ్.. ట్యూస్‌డే సర్కస్, వెన్స్‌డే డ్రామా డూ డూ డూ..డూ...డూ... భామా మనం ప్రేమ యాత్ర వెళ్ళుదామా...... !! హల్లో మేడం !! లవ్..లవ్..లవ్..లవ్...బౌ..బౌ..బౌ బౌ.. చరణం: 2 హంసా..లాంటి వాకింగ్....వాకింగ్.. హల్వా.. వంటి టాకింగ్.....టాకింగ్ చాలూ చాలు కాలేజీ... కాలేజ్.. చేస్కో ఇంక మ్యారేజ్.... అమ్మాయిగారి మౌనం... మౌనం.. తెలిసే... మాకు అర్థం.... అర్థం మదిలోన వున్నమాట.... మాట.. కనులే పలుకునంటా... లా..లా...లా...లా...లా....లా.. లా..లా... లా.. లా....లా.. సండే పిక్చర్, మండే బీచ్.. ట్యూస్‌డే సర్కస్, వెన్స్‌డే డ్రామా డూ డూ డూ..డూ...డూ... భామా మనం ప్రేమ యాత్ర వెళ్ళుదామా...... !! హల్లో మేడం !! లవ్..లవ్..లవ్..లవ్...బౌ..బౌ..బౌ బౌ..
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Letha Manasulu
See AllAndhala O Chilaka
P. Susheela, P.B. Srinivas
Ee Puvvulalo Oka Challadhanam
P.B. Srinivas, P. Susheela
Andhala Chelikada
P. Susheela, P.B. Srinivas
Pillalu Devudu Challanivare
P. Susheela
Makkuva Dheerchara
P. Susheela
Andhala Ee Reyi
S. Janaki
Kodi Oka Konalo
P. Susheela
Yedukondala Pai Nundi
P. Susheela