Song Details
Lyrics
నిలువమని నన్ను అడుగవలన..నిలువకుండ పొతివి లలన.. ఒర చూపుల చిన్నదాన..ఒక సారి రావె లలన... నిలువవె వాలు కనులదాన..వయ్యారి హంస నడకదాన.. నీ నడకల హొయలున్నదె జాణ.. నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటే నిలువదె నా మనసు.. ఊ లలన అది నీకెం తెలుసు.. నిలువవె వాలు కనులదాన..వయ్యారి హంస నడకదాన.. నీ నడకల హొయలున్నదె జాణ.. ఎవరని ఎంచుకుని నవొ..వరుడని బ్రాంతి పడినవొ.. ఎవరని ఎంచుకుని నవొ..బ్రాంతి పడినవొ..సిగ్గు పడి తొలగేవొ.. విరహాగ్నిలొ నన్ను తొసిపొయేవొ.. నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటె నిలువదె నా మనసు.. ఊ లలన అది నీకెం తెలుసు.. ఒక సారి నన్ను చుడరాద..జంట చెర సమయం ఇది కాద.. ఒక సారి నను చుడరాద..సమయం ఇది కాద..చాలు నీ మరియాద.. వగలాడివె నీ వాడనె కాన... నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటె నిలువదె నా మనసు.. ఊ లలన అది నీకెం తెలుసు.. నిలువవె వాలు కనులదాన..వయ్యారి హంస నడకదాన.. నీ నడకల హొయలునదె జాణ.. నువ్వు కులుకుతు గలగల నడుస్తు ఉంటె నిలువదె నా మనసు.. ఊ లలన అధి నీకెం తెలుసు.. నిలువవె వాలు కనులదాన..వయ్యారి హంస నడకదాన.. నీ నడకల హొయలున్నదె జాణ..
Lyrics sourced from public databases. May contain errors.