MovieGQ

Kilimire

Lahiri Lahiri Lahirilo (2002) · Track 8 of 10

Lyrics

నడుము ఒంపుల్లో నాట్యం చేసే జడగంటలనే చూస్తుంటే కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే గడుసు కళ్ళతో గాలం వేసే పురుషోత్తములను చూస్తుంటే కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే ఒప్పుల కుప్పలో ఉప్పెన తగ్గేలా పోకిరి గిత్తలో దూకుడు ఆగేలా జడివానలా ఈడు చెలరేగితే కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే చరణం: 1 అందాల అమ్మకూచి హొయ్ హొయ్ హొయ్ నకరాల నంగనాచి ఆరు బయటే ఊరేగించే జారు పైటే ఆడే దోబూచీ కోణంగి కొండముచ్చి హొయ్ హొయ్ హొయ్ కరువార తొంగిచూచి కైపు రెచ్చి కంగారొచ్చి పాడు పేచీ పెంచకు శృతి మించీ కాస్త వుంచి మరికాస్త దాచి కవ్వించి నవ్వుతుంటే అంతా దోచి అంతే చూసే కొంటె ఊపు రేపితే కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే చరణం: 2 తొలిసారి మితిమీరి హొయ్ హొయ్ హొయ్ తరువాత బ్రతిమాలి జాలివేసే దాకా ఎన్ని కాళ్ళ బేరాలైనా చేస్తారు మొదటేమో బెట్టు చేసి హొయ్ హొయ్ హొయ్ వదిలేస్తే సైగ చేసి ముంది కాళ్ళకి బంధాలేసి అందకుండా ఆటాడిస్తారు పట్టు పట్టి జత కట్టమంటూ బతిమాలు వేటగాళ్ళు వెంట వెంట తిప్పించుకుంటూ ఆటాడు మాయలేళ్ళు తాడో పేడో తేలే దాకా గిల్లికయ్య మాడితే కిలిమిరే కిలిమిరే కిలిమిరే హే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Lahiri Lahiri Lahirilo

See All