Song Details
Lyrics
ఏయ్ ... కలవరమా ఓయ్...పరవశమా... కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా... చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా... పంచదార ఎంతతిన్నా చేదుగుందండి... చింతపండు కారమయ్యి చంపుతోందండి... ఆ. అదేరా ప్రేమంటే కన్నా.. ఎదంతా వ్యాపించి నీదుంపతెంచే ప్రేమా ప్రేమా ప్రేమా ... చరణం: 1 చలిచలి గాలుల్లో వెచ్చగ ఉంటోందా.. ఎండను చూస్తే చలి వేస్తోందా... ఎదురుగ నువ్వున్నా విరహం పుడుతోంది ఏ నిజమైనా కలగా ఉంది.. విసుగేదో కలిగింది ...దిగులేదో పెరిగింది... అసలేదో జరిగింది... మతికాస్తా పోయింది... ఆ. అదేరా ప్రేమంటే చిన్నా ఎదేదో చేసిన నీకొంపముంచే ప్రేమా ప్రేమా ప్రేమా... చరణం: 2 చిటపట చినుకుల్లో పాడిపాడిగుంటోందా... చినుకే నీకు గొడుగయ్యిందా.. నిద్దురలో ఉన్నా మెలకువలా ఉంది... మెలకువలోనే సృహ లేకుంది... చూపేమో చెదిరింది ... మాటేమో వణికింది.. .అడుగసలే పడనంది ... కుడిఎడమై పోయింది... ఆ: అదేరా ప్రేమంటే బచ్చా... అలాగే వేధించి నీ అంతచూసే ప్రేమా ప్రేమా ప్రేమా ...
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Lahiri Lahiri Lahirilo
See AllVeera Venkata
M.M. Keeravani
A Aa E Ee
Unni Krishnan, Sunitha Upadrashta
Nesthama
Sonu Nigam, Sunitha Upadrashta
Manase (Bit 1)
Ganga, M.M. Keeravani
Manthramedo
Kumar Sanu, K.S. Chithra
Ohoho Chilakamma
Udit Narayan, K.S. Chithra
Kilimire
Sukhwinder Singh, K.S. Chithra
Manase (Bit 2)
Kalyani Malik, Ganga
Slokam
Ganga