Song Details
Lyrics
పల్లవి : ఒక హృదయము పలికిన సరిగమ స్వరము ఇది ఎవరాపిన ఆగని సంధ్యారాగమిది ఓ మేఘమా ఆ నింగిలో ఈ పాటనే వినిపించవే నా మైథిలి లేకుంటే ఎందుకు నాకు ఈ జీవితం చరణం: 1 ఆకాశవీధిలో ఆషాఢమాసాన మేఘమై ఆ కాళిదాసులో అందాల సందేశ రాగమై నాలోని ప్రేమ విరులై పూయగా నా గుండె గొంతు వలపై కూయగా గారీసా గరీ సానిదా పామగరి పమగరిస నిసరి రీగమప రిగమప దనిసరి సారి నిసారి నిసరిమ గారిస నిసరీ సని సానిదా నీదపా నిసరిమా గమపసా నిదప గరిస రిసనిసని దపదమగరి నిసరి నిసారీ గా సరీ చరణం: 2 ఏనాటి బంధమో ఈనాడు ఊగించె నన్నిలా ఏ పూలగంధమో నాపైన చల్లింది వెన్నెల ఆ ప్రేమకే నేను పూజారిగా ఆ గుండెలో చిన్న దీపానిగా గరిగ సరి నిసరీ నిసారీ రిగరి సనిస దపా గమాపా.. సనిసరి సగ రిమగ గరిగమ గపమదపా... పమపని దసనిరిసా దపదస నిరిసగరీ... రిగరి సనిదప సరినిరిగరిగ రీగ రీగ రీగ మగ సరిగామగామగామగ గరీసా నిరిసానీ దసాని దాపా రిసానీ దసానీ దప దపామాగా రిగామాప గమాపాద... మపదని సగరిసనిద పగరిగరి పరిసరిస... రిసనిదప మగపమగ దపనిదప మగరిస... రినిసనిదప మగరిసని
Lyrics sourced from public databases. May contain errors.
Other Songs from Kunthi Puthrudu
See AllLele Baba Niddura Levayya
S.P. Balasubrahmanyam
Jodu Gitthala Bandi Jorekkuvenamma
K.S. Chithra, Mano
Natya Kalapam Navarasaroopam
K.S. Chithra, Mano
Gummalu Thommidhi Gundemo Chinnadhi
P. Susheela
Om Jayamahadeva Naadhaswaroopa
K.S. Chithra
Aha Paitalaagi Pattukunte Thanks
K.S. Chithra, Mano
Gummalu Thommidi (Male)
K.J. Yesudas