MovieGQ

Buggalerapadda

Krishnarjuna (2008) · Track 5 of 8

Song Details

Lyrics

బుగ్గలెర్ర బడ బుల్లె బుంగమూతి బుండుమల్లె బుల్లి బుల్లి గ సిగ్గులె దాచుకొ నీకు నాకు పెళ్ళె సొకు సంబరల రాజ కొట్టుకొర పూల బాజ కొంగ పట్టు అ వాడిలొ వెడిలొ నీవెలె నీదెలెర కాజ చాలు చాలు అంతు ఇంక నన్ను ఆపమాకు చెల్తెర నన్ను తొందరింక పెట్టమాకు చూస్తుండగానె ఎటవలు కన్ను కొట్టి పైట చెంగు దాచుకుంటలె మస్తుగ సిలక పుస్తెపడినాక పస్తుండ మనక సొగసె అందిస్తావ రెపు నీ సూపె ఆలినె కాగ కమ్మగ కడుపె నింపె ముద్దివ్వన కొతికొమ్మ ఆదకుండ కొతజున్ను పలకుండ ఎద దాచినావె అమ్మడ ముద్దు ఎవ్వడికందకుండ ఉట్టిమీద పట్టినన్ను పట్టుకొర పడుచుమీగడా ఓ ఓంటి వీడి అంతకంత ఎక్కిపొయి పెట్టు నాకు పెరుగు ఆవడ చిక్కగ రెయి చుమ్మ చీకటైనాకు ఊహ చక్కగ చిలకె నీకె చుట్టివన ఒక్కల నలిగి ఒక్కటైనాక ఎక్కడొ గిలిగ మెలికె పెట్టెయన మంచివెళ మించనీక పంచలొన మంచమెసి ఉంచుకొర దిండు తలగడ గించ కొడి పుజులాగ రంజులన్ని పుంజుకుంటు ఉంచుకొన పూల వాలుజడా గంపకింద పిట్టలగ దాచకుండ పట్టు ఇంక పిట్టజల్లెడ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Krishnarjuna

See All